CNC Machine Operator Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

CNC MACHINE OPERATOR JOBS

 BOLARAM,HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి CNC మెషీన్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CNC MACHINE OPERATOR JOBS

 

BOLARAM, HYDERABAD

Job Type:

 

 Full time job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.20,000/- నుండి రూ.30,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన ,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

సంబంధిత విభాగంలో working అనుభవం ఉండాలి.

Job Location:

 

Bolaram Industrial Area

Job Role:

  • మెషీన్ Operating and controlling చెయ్యాలి.
  • Machine మెయింటైన్ చెయ్యాలి.
  • Quality products produce చేయాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

 

CNC మెషీన్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

 

Leave a Comment