Clinic Assistant Jobs | Intermediate Jobs

Facebook
WhatsApp
Telegram

CLINIC ASSISTANT JOBS – PATANCHERU, HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Clinic Assistant Jobs విడుదలయ్యాయి. ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అర్హతలు ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. 

CLINIC ASSISTANT JOBS 

PATANCHERU, HYDERABAD

Job Type: 

 Full Time Job

Salary: 

ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.18,000/- నుండి రూ.20,000/- జీతం ఇస్తారు.

Vacancies:

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification: 

ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

అభ్యర్థికి  2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

Patancheru,

Hyderabad.

Job Role:

  • పేషంట్స్ ని చూసుకోవాలి.
  • Blood collect చెయ్యాలి.
  • పేషంట్స్ కి గైడ్ చెయ్యాలి.
  • Calls మాట్లాడాలి.
  • Appointments fix చెయ్యాలి.

Job Timings:

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

Basic ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here