Civil Engineer And Receptionist BTech Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 CIVIL ENGINEER AND RECEPTIONIST JOBS

Hyderabad

 

హైదరాబాద్ లోని Kpm Traders ప్రైవేట్ కంపెనీ నుండి సివిల్ ఇంజనీర్ and receptionist ఉద్యోగాలు విడుదలయ్యాయి.Civil విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CIVIL ENGINEERING AND RECEPTIONIST JOBS

 

Shivrampally, హైదరాబాద్

కంపెనీ పేరు

KPM Traders

Job Type:

 

Full Time Job 

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.16,000/- నుండి రూ.17,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు ఖాళీగా ఉంది.

Qualification:

 

సివిల్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  సంబంధిత విభాగంలో 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

హైదరాబాద్

Job Role:

  • ప్రొడక్ట్ క్వాలిటీ,కొలతలు check చెయ్యాలి.
  • Products Maintenance  చూసుకోవాలి.
  • Reports prepare చెయ్యాలి.
  • కస్టమర్స్ తో interact అవ్వాలి.
  • Product డిజైనింగ్ లో హెల్ప్ చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment