Chit Fund Company Jobs In Hyderabad

Facebook
WhatsApp
Telegram

Chit Fund Company Jobs Hyderabad

Chit Fund Company Jobs : మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. హైదరబాద్ లోని ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ నుండి సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో Telecaller ఉద్యోగాలు విడుదల అయ్యాయి.

Mypaisaa కంపెనీలో financial system కి alternative గా సర్వీసెస్ అందిస్తుంది.ఇందులో traditional chit fund concepts,social capital and cutting edge technology ki సంబంధించిన సర్వీసెస్ తక్కువ cost తో people money save చేస్తూ withdraw చేసుకునేలా అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది.కస్టమర్ కి నమ్మకంగా ఉంటు ఎటువంటి అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు issues ఉంటే solve చేస్తూ service అందిస్తుంది.

ఇందులో మొత్తం 10 పోస్టులు ఉన్నాయి.మంచి జీతంతో ఇంటి నుండే చేసుకునే వీలుగా ఉద్యోగాలు విడుదల అవ్వడం చాలా అరుదు.ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.Freshers కి చాలా మంచి అవకాశం.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరు అప్లై చెయ్యాలి.

WORK FROM HOME JOBS

TELECALLER

కంపెనీ పేరు:

My Paisaa

Company Location:

హైదరాబాద్

Job Role:

Telecaller – Sales Department

Age Limit: 

అభ్యర్థి వయస్సు 18 and above ఉండాలి.

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం ఆధారంగా as per company norms జీతం ఉంటుంది.ఇది కమీషన్ based project sales ఆధారంగా మీకు అదనంగా incentives లభిస్తాయి.

Qualification: 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు.

Vacancies: 

ఇందులో మొత్తం  10  పోస్టులు ఉన్నాయి.don’t miss this opportunity.Freshers కి చాలా మంచి అవకాశం.

Experience Required:

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s,0-1 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location:

ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ or మొబైల్ ద్వారా ఉద్యోగం చేయాలి.

Job Timings:

Day Shift free lancing job

Job Responsibilities:

  • కస్టమర్ కి కావాల్సిన needs identify చేయాలి.
  • కస్టమర్ satisfaction ఉండేలా చూడాలి.
  • Clients తో calls మాట్లాడాలి.overdue payments discuss చెయ్యాలి.
  • కస్టమర్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి trust ఉండేలా interactive కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలి.
  • Customer queries తెలుసుకొని delay చేయకుండా solve చేయాలి.
  • Valid, accurate and complete information అవసరమైన tools ఉపయోగించి provide చేయాలి.
  • కస్టమర్ complaints handle చెయ్యాలి.Alternative solution వెంటనే ఇచ్చే విధంగా ఉండాలి.
  • కంపెనీ కి సంబంధించిన guidelines,policies and procedures అన్ని follow అవ్వాలి.
  • కస్టమర్ కి issues లేకుండా సమయానుసారంగా అందుబాటులో ఉండి solve చెయ్యాలి.
  • కంపెనీ సర్వీసెస్,ఆఫర్స్ customers కి తెలియజేయాలి.

Skills Required:

  • అభ్యర్థికి Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీష్,కన్నడ or తెలుగు,హిందీ భాష మాట్లాడే విధంగా ఉండాలి.
  • Technology awareness ఉండాలి.
  • Excellent presentation స్కిల్స్ ఉండాలి.
  • బిజినెస్ improve చేసేలా ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Application Process:

 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చెయ్యాలి.

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

 

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here