Career Guidance After 12th nxtwave
ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ప్రస్తుతం 63% మంది భారతీయ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. 2023 సంవత్సరం వరకు మొత్తం 30 లక్షల మందికి టెక్ జాబ్ అవకాశాలు కలిగి ఉంటాయి. మరి నిరుద్యోగం ఉంది, మరో పక్కన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది…?ఎక్కడ లోపం ఉంది?
ఆన్లైన్ శిక్షణతో కెరీర్ లో సెటిల్ అవుదాం. నిరుద్యోగుల కోసం ప్రత్యేకం
మీ ఇస్టాలకు,అభిరుచులకు తగ్గట్టుగానే కోర్సులను ఎంచుకోవాలి.
ప్రస్తుతం ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో అందరికి ఉన్న సమస్యల గురించి తెలుసుకుందాం.చాలా మంది విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు ఇంటర్మీడియేట్/+2 పూర్తి అయిన తర్వాత ఎలాంటి కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి ఎం చదవాలి ఎందులో గ్రోత్ ఉంటుంది అని చాలా confusion తో ఉంటున్నారు దానికి ముఖ్య కారణాలు.
ప్రస్తుత Covid situations తో exams ఇంటర్మీడియేట్/12th పరీక్షలు,JEE వంటి పరీక్షలు postpone అవ్వడం టైం waste అవ్వడం వల్ల ఎలాంటి college లో జాయిన్ అవ్వలో తేల్చుకోలేకపోతున్నారు.
మంచి మార్కులతో top engineering college లో seat వచ్చిన వారికి problem లేదు but seat రాని విద్యార్థులకు వారి తల్లి తండ్రులు మంచి college లో చదివించడానికి లక్షల్లో money ఖర్చు చేసి college లో జాయిన్ చేపిస్తున్నారు.
అంత కష్టపడి వారి ఇంజనీరింగ్ లేదా వేరే ఎదైన డిగ్రీ పూర్తి చేశాక విద్యార్థుల కంటే 3-4 టైమ్స్ తక్కువ ఉద్యోగాలు ఉండటం వల్ల ఎక్కువ competition వల్ల ఉద్యోగానికి కావాల్సిన skills సరైన టైం లో లేకపోవడం వివిధ రకాల కారణాల వల్ల చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలు రాలేక పోతున్నాయి.
ఇంజనీరింగ్/డిగ్రీ పూర్తి అయిన తర్వాత వెంటనే ఉద్యోగం రాకపోవడానికి ఉన్న సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
ప్రస్తుత generation లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది.చాలా రకాల 4.0 technologies పరిచయం అయ్యాయి.
కొన్ని సంవత్సరాల క్రితం టెక్నాలజీ ఇంతగా లేదు smartphones లేవు కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఒక నిరంతర వస్తువుల మారిపోయింది.స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉపయోగిస్తున్నారు.
ఎందుకంటే food తినాలన్న ఎదైన కొనాలన్నా,ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకోవాలన్న ఒక్క click తో ఇంట్లోనే కూర్చొని తమ పనులు పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది అన్ని సౌకర్యాలు స్మార్ట్ ఫోన్ technology ఇస్తుంది.
ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ప్రస్తుతం 63% మంది భారతీయ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. 2023 సంవత్సరం వరకు మొత్తం 30 లక్షల మందికి టెక్ జాబ్ అవకాశాలు కలిగి ఉంటాయి. మరి నిరుద్యోగం ఉంది, మరో పక్కన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది…?ఎక్కడ లోపం ఉంది?
నిర్మొహమాటంగా చెప్పాలంటే, మన చదువుల వల్ల నేర్చుకున్న స్కిల్స్ కేవలం అంటే కేవలం మార్కులు, ర్యాంకుల వరకే పరిమితం. నిత్య జీవితంలో, ఉద్యోగంలో..చదువుతో సంబంధం లేని జాబ్స్ కి అడుగులేస్తున్నారు. చదువులో నేర్చుకున్న స్కిల్స్ బ్రతుకుతెరువు పనికి రావట్లేదు.
ఇలాంటి సమయంలో…ఇంటర్ మీడియట్ విద్యార్థులు కూడా ఇంకొన్ని స్కిల్స్ కి పదును పెట్టె శిక్షణ తీసుకొని, నెలకి 2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందంటే, ఉంది. ఆ సమాచారాన్ని మీకు నేను అందించాలని అనుకుంటున్నాను.
నెక్స్ట్ వేవ్…అనే అకాడమీ Continuous Career Building Program CCBP 4 రకాల ఆన్లైన్ కోర్స్ లను పరిచయం చేస్తుంది. ఈ కోర్స్ పార్ట్ టైం, ఫుల్ టైం విధానాలలో అందిస్తుంది. ఆ కోర్సుల వివరాల విషయానికి వస్తే…
1. CCBP4.0
ఈ కోర్స్ లో ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అందజేస్తారు.
అర్హత : ఇంటర్ మీడియట్, ఆ పై విద్యార్దులు
కోర్స్ కాల పరిమితి : 4 సంవత్సరాలు ( వారానికి 4 గంటల క్లాసెస్ )
కోర్స్ వివరణ :
– ఎటువంటి కోడింగ్, కంప్యూటర్ భాష పరిజ్ఞానం అవసరం లేదు.
– మొదటగా మినీ కోడ్ ప్రాజెక్ట్ ద్వారా నేర్పిస్తారు.
– డెవలపర్ ప్రొఫైల్ – ఫ్రేం వర్క్స్
– కోడింగ్ లో ప్రో కోడింగ్ నేర్పిస్తారు.
– నెలకి 2 లక్షలు సంపాదన వచ్చే వరకు ఇండస్ట్రీ గ్రేడ్ ప్రాజెక్స్ గైడెన్స్ ఉంటుంది.
2. CCBP TECH 4.0 Intensive
ఈ కోర్స్ లో ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ కోర్స్ ద్వారా శిక్షణ అందజేస్తారు.
అర్హత : గ్రాడ్యుయేట్ చివర సంవత్సరం, ఆ పై విద్యార్దులు
కోర్స్ కాల పరిమితి : 8 నెలలు (రోజుకి 6 నుండి 8 గంటల శిక్షణ )
కోర్స్ వివరణ :
– ఎటువంటి కోడింగ్, కంప్యూటర్ భాష పరిజ్ఞానం అవసరం లేదు.
– ఫౌండేషన్ కోర్స్ (ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ ), పైతాన్…మొదలైనవి.
– HTML,CSS, జావా లాంటి 10 కోర్సులు , 6 ప్రాజెక్టులు
– ఇండస్ట్రీ రెడీ, సంవత్సరానికి 18 లక్షల నుండి 54 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.
– ఇవి ఆన్ లైన్ పద్దతిలో శిక్షణ తరగతులు ఉంటాయి.
3.CCBP 4.0 Professional
ఈ కోర్స్ లో ప్రొఫెషనల్ విభాగలో శిక్షణ అందజేస్తారు.
అర్హత : ఇంజనీరింగ్ విద్యార్దులు
కోర్స్ కాల పరిమితి : రోజుకి 30 నుండి 45 నిముషాల శిక్షణ.
కోర్స్ వివరణ :
– హై పెయిడ్ ఇంటర్న్ షిప్స్
4.CCBP4.0 Foundations
ఈ కోర్స్ నందు 2 విభాగాలుగా ఉంటుంది.
1.ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ ప్లాన్ లో
– టెక్ ఫౌండేషన్
– కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్
– ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద శిక్షణ ఇస్తారు.
2. స్పెషలైజేషన్ టాపిక్స్ కింద
– ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ / మెషిన్ లెర్నింగ్
– డాటా సైన్స్
– అగ్మేంటేడ్ రియాలిటీ / వర్చువల్ రియాలిటీ విభాగాల్లో ఆసక్తి ఉన్న టాపిక్ పై స్పెషలైజేషన్ శిక్షణ ఉంటుంది.
ఈ 4 కోర్సులలో ఇండస్ట్రీ రెడీ శిక్షణలో భాగంగా ఇంటర్వ్యూ ఫెసింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ , ఇతర సాఫ్ట్ స్కిల్స్ నందు కూడా శిక్షణ అందజేస్తారు. ప్రతీ ప్రాజెక్ట్ విద్యార్ధులు స్వయంగా కోడింగ్ ద్వారా ప్రజెంట్ చేయవలసి వస్తుంది కాబట్టి శిక్షణ తరువాత వారికి జాబ్ లో సెటిల్ కావడం చాలా తేలిక అవుతుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చెయ్యండి Click here
కోర్స్ పూర్తయిన తరువాత :
కోర్స్ పూర్తీ చేసుకొన్న తరువాత అమెజాన్, సిప్లీ, ఇన్నో మైండ్ , టెక్ మహేంద్రా , నియో సాఫ్ట్ వంటి ఎన్నో దిగ్గజాల్లాంటి కంపెనీల్లో జాబ్ సాధించవచ్చు. ఇప్పటికే వారి పూర్వ విద్యార్ధులు వివిధ కంపెనీల్లో పని చేస్తున్నారు. జామ్మ సాత్విక్ , భరద్వాజ – అమెజాన్
జయా ప్రత్యూష – బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇజాజూర్ రెహమాన్ – ఎడోబ్ ..ఇంకా ఎందరో ఉన్నారు.
కోర్స్ హైలైట్స్ :
ఈ తరగతులన్ని కోడింగ్ అని భయపడాల్సిన అవసరం లేదు. స్కూల్ విద్యార్ధులకు సైతం అర్ధం అయ్యే అంత తేలికగా రూపొందించారు. ఈ ప్రోగ్రామ్లో చేరడానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. మీ డిగ్రీ, గ్రూప్ , మార్కులు లేదా బ్యాక్లాగ్లు పట్టింపు లేదు.
ఈ కోర్సును మీ చదువుతో పాటుగా కొనసాగించవచ్చు. మీరు వారానికి 3 గంటలు కాలేజీ సమయం తరువాత నేర్చుకోవచ్చు.
మీ సెషన్ కి హాజరై, కోర్స్ కాలపరిమితి కన్నా ముందే పూర్తీ చేసుకోవచ్చు. ఇది మీరు అర్ధం చేసుకోగల వేగాన్ని బట్టి ఉంటుంది.
మీ మొబైల్ ఉపయోగించి క్విజ్లో పాల్గొనవచ్చు, మీ సెషన్లకు హాజరు కావచ్చు. ప్రాజెక్ట్లపై పనిచేయడానికి మీకు ల్యాప్టాప్ అవసరం. శిక్షణ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
మీకు అనుకూల సమయం లో నేర్చుకోవచ్చు. కాని ప్రతీ రోజు ఒకే సమయం లో జరిగే సెషన్స్ కి హాజరు కావాలి. వెబ్ నార్స్ జరిగే సమయం మాత్రం ముందుగా తెలిపిన సమయానికి హాజరు కావాలి.
ఇవన్ని దాదాపుగా వారంతా సెలవు రోజుల్లోనో, కాలేజీ స్కూల్స్, ఆఫీస్ లు ఉన్న రోజుల్లో అయితే సాయంత సమయాలలో జరుగుతాయి.
మన ప్రశ్నలకు సమాదానాన్ని ఇవ్వడానికి నిపుణులు సిద్ధంగా ఉంటారు. మనలా ఇతర విద్యార్ధులు అడిగిన ప్రశ్నలు వాటి సమాధానాలు కూడా మనం చూడవచ్చు.ప్రతి కోర్సు పూర్తయిన తర్వాత మీరు సర్టిఫికేట్ అందుకుంటారు. 7 కోర్సులకు మొత్తం 7 సర్టిఫికేషన్లు.
కోర్సు ను చెప్పిన కాలపరిమితి కన్నా ముందే మీరు మీ స్వంత వేగంతో నేర్చుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత, మీరు ప్రోగ్రామ్కు లైఫ్ టైం లాగ్ ఇన్ కలిగి ఉంటారు.
స్కూల్, కాలేజీలు తమ విద్యార్ధులకు ఈ కోర్స్ లను కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్ తో కలిపి నేర్పడానికి కూడా ప్రత్యేక కోర్స్ ప్లాన్స్ తో అవకాశం కలిగిస్తున్నారు.
Webinar link Intensive | Click here |
Webinar link Professional | Click here |
Registration Link | Click here |