Car Manufucatuturing company లో రోజు 2,లేదా 3 టైమ్స్ ఫ్రీగా భోజనం ఇస్తున్న టాలెంట్ ప్రో కంపెనీ ఉద్యోగాలు.ఉచిత రవాణా సౌకర్యం కూడా కలదు.
ఒకటికి 2 సార్లు చదివి ఆ తరువాత Apply చెయ్యండి.తరువాత Confuse అవకండి.
◆కంపనీ పేరు:-Talent Pro (Hyundai Cars)
◆ఉద్యోగం పేరు: Different type of Technician గా చెయ్యలి.
◆ఉద్యోగంప్లేస్:Penukonda ,Anthapur, Andhrapradesh.
◆అర్హత: Diploma B.Tech(2017,2018,2019,2020 pass candidates)
=Diploma+B.Tech ఇలా ఉండాలి.కానీ
=Direct inter to Btech not eligible.
=Any degree(2019,2020 వారు)
◆Gendar:male
◆Age:18 నుంచి 24 years ఉండాలి.
◆Height:5.4 feet ఉండాలి.
◆weight: Minimum 50kg ఉండాలి.
◆శాలరీ:12,000 Take home(ఎలాంటి deduction ఉండదు)
◆Shifts:Rotational Shifts ఉంటాయి.
=ప్రతి shifts కి free గా food provide చేస్తారు.
=OT లు కూడా ఉంటాయి OT లో Free food ఉంటుంది.
=అంటే 3 times food free.
=Transporation free near company వరకు.
◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి?
=Auto mobiles,
=Mechanicals
=Electrical,
=Electronics వారు చెయ్యండి.
◆ఎలా select చేస్తారు:-Interview ద్వారా .
=దూరం నుంచి వస్తున్నారు ఆంటే HR ని Request చేయగలరు. Long నుంచి వస్తున్నాము అని అలా చేస్తే
=1st round Telephonic round ఉంటుంది.
=Next మీరు select అవగలరు అంటే car manufacturing unit కి Direct వెళ్ళాలి.
ఒకే పైన చదివారు కదా,ఆ స్కిల్స్ మీకు ఉన్నాయి ,ఈ వర్క్ మేము చేయగలము అంటే Apply చేసుకోండి.
మేము రోజు ప్రతీ ఉద్యోగాలు dukebadi website లో తీసుకొస్తాము.అయితే కోన్ని ఉద్యోగాలలో ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు అంటే 6,4,3 ఖాళీలు ఉన్న జాబ్స్ కూడా కొన్ని వస్తాయి.కొంచెం స్పీడ్ గా ఫీల్ అవుతాయి.
కాబట్టి అవసరం ఉన్నవారు ఫాస్ట్ గా అప్లై చేయడానికి ట్ర్య్ చేయండి. ఒకవేళ ఫీల్ అయిపోతే ఆగండి,లేకపోతే అలాంటి ఫీల్డ్ లొనే ఏమైనా వస్తే మీతో మాట్లాడిస్తాము. కానీ కచ్చితంగా వస్తాయి. మీకు జాబ్ వచ్చేంతవరకు dukebadi హెల్ప్ చేస్తుంది.
కింద Apply Online ను క్లిక్ చేసి ఆ ఫారం ను క్లియర్ గా చదువుకొని అప్లై చేయండి.
గమనిక:
ఈ ఉద్యోగానికె కాదు, ఎలాంటి ఉద్యోగానికైనా డబ్బులు పే చెయ్యకండి. అలా ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే నాకు inform చెయ్యండి. తొందరపడి కట్టేస్తే వాటికి మేము ఎటువంటి భాద్యత వహించము.
కేవలం మీకు వాట్సాప్ చేసిన వివరాల ద్వారానే మీరు HR కి కాంటాక్ట్ అవ్వాలి. ఒకవేళ మేము వాట్సాప్ లో ఇవ్వని కాంటాక్ట్ నంబర్స్ కాకుండా బయట మీకు తెలిసిన నంబర్స్ కి కాల్ చేసి డబ్బులు పోగుటుకుంటే వాటికి మేము ఎటువంటి భాద్యత వహించము.
మరొక విషయం మేము ఉద్యోగానికి అప్లై చేసి 2 రోజులు అవుతుంది, ఇప్పటివరకు మాకు ఎలాంటి రిప్లై రాలేదు అని అనుకోకండి. కొంచెం మాకు టైం ఇవ్వండి Available లో ఉంటే ఎందుకు చెప్పం, వాటికోసమే కదా మేము వర్క్ చేస్తుంది.కొంచెం టైం ఇవ్వండి.
ఖాళీలు భర్తీ అయినవేమో ,ఇక మళ్ళీ రావేమో అనే సమస్యలు అస్సలు ఉండవు, అది మేము చూసుకుంటాము. మీరు ధైర్యంగా ఉండండి.
Dukebadi లో ప్రతీ ఒక్కరికీ ఒకేలా సమాచారం ఇవ్వబడును. నాకు అందరూ ఒక్కటే.ఒకరు తక్కువ ,ఒకరు ఎక్కువ అని ఏముండదు.
మేము పెట్టె ఉద్యోగాలలో ఎదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే మాకు తెలియజేయండి,ఎంతటి వారికైనా తప్పులు జరగటం సహజమే కదా.
కింద Apply Online ఉంది కదా అది క్లిక్ చేసి ఫారం ను ఓపెన్ చెయ్యండి.
అందులో
1.మీ పేరు
2.ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు అదంతా ఫీల్ చేసి ఆ ఉద్యోగం పేరు screenshot లో కనపడేటట్టు తీసి ఆ Screenshot ని నాకు వాట్సాప్ చేయండి.
3.అలా చేసిన తరువాత మీకు HR, ఫోన్ నెంబర్,&Emai Id ఇచ్చేస్తాము.
వారితో మీరు మాట్లాడి ఆ ఉద్యోగం నచ్చితే వెళ్లగలరు, లేదు మేము మీకు వేరే జాబ్స్ చూపిస్తాము.
నాకు ఒక సహాయం చేయండి.
1.మీరు ఏ జాబ్ అయిన అప్లై చేయండి నేను మీకు కాంటాక్ట్ చేయిస్తాను,వివరాలు ఇస్తాను
2.ముందు HR కి మీ Resume మెయిల్ చేస్తారు.
3.10am To 5pm ఈ టైం లొ వారికి మిరే కాల్ చేస్తారు.
4.ఫైనల్ గా మీరు ఆ జాబ్ కి సెలెక్ట్ అయ్యారా? లేదా ,ఏమంటున్నారు ? అసలు Result ఏమైంది అనేది నాకు వాట్సాప్ చెయ్యాలి.
అలా అందరూ చేస్తే నేను మీకు ఇంకా మంచి సర్వీస్ ఇస్తాను.
ధన్యవాదాలు.