CALL CENTER EXECUTIVE WORK FROM HOME JOBS
మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ లో Call Center Executive ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
CALL CENTER EXECUTIVE WORK FROM HOME JOBS |
Company location:
Ameerpet, Hyderabad |
Job Type:
Full time job |
Vacancies:
ఇందులో మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. |
Salary:
ఎంపికైన అభ్యర్థికి రూ.10,000/- నుండి రూ.12,000/- వరకు జీతం ఉంటుంది. |
Qualification:
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు.freshers అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చేయడానికీ అర్హులు. |
Job Location:
WORK FROM HOME
Night shift
మీ ఇంట్లోనే ఉంటు మీ మొబైల్ ద్వారా calls మాట్లాడాలి. |
Job Timings:
ఎంపికైన అభ్యర్థి సాయంత్రం 6:30 pm నుండి ఉదయం 4:30 am Monday to Friday ఉద్యోగం చెయ్యాలి. |
Job Role:
|
Skills Required:
|
Company Address:
Wingspan Global Solutions 2nd Floor, Above Union Bank, Near SR Nagar Police Station, Ameerpet. |
Selection Process:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వెంటనే Join అవ్వాలి. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Apply online | |
Ask your Doubts |
3 thoughts on “Call Center Executive Work From Home Jobs Apply Form 2021”
How to apply
How to apply sir I want this job sir
How to appaly sir