Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ సంస్థ అయినా ఈ BSNL Senior Executive Trainee Recruitment 2024 కి సంబంధించిన 558 senior Executive Trainee పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.
ఈ BSNL Senior Executive Trainee Recruitment 2024 Notification అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
👉ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bharat Sanchar Nigam Limited నుంచి విడుదల కావడం జరిగింది.
👉BSNL Senior Executive Trainee Recruitment 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 558 senior Executive Trainee పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
👉BSNL Senior Executive Trainee Recruitment 2024 – వయసు పరిమితి ఎంత:
Telecom operation,electrical,civil,finance ఈ streams కి సంబంధించిన వారు 21 ఇయర్స్ ఉన్నట్లయితే ఈ posts కి అప్లై చేసుకోవచ్చు.
Senior Executive Trainee positions ఉండాల్సిన వయసు పరిమితి:
Minimum Age: 21 years
Maximum Age: 30 years
You can also Read This:
Record Writing Work – Click Here
Typing Work – Click Here
👉 BSNL Senior Executive Trainee Recruitment 2024 – విద్యార్హతలు ఏమిటి?
1)Telecom Operations:
A minimum of 60% in a Bachelor of Engineering/B. tech degree, or an equivalent degree, must be earned on a regular full-time basis in one of the following fields:
Electronic & Telecommunication
Electronics
Computer Science
Information Technology
Electrical
Instrumentation
2)Finance:
CA/CMA Passed
3)Civil:
A minimum of 60% in the following subjects on a regular full-time basis or a Bachelor of Engineering/B.Tech degree, or an equivalent degree
Civil Engineering
Civil Engineering as core with other associated emerging branches
4)Electrical:
A minimum of 60% in the following subjects must be earned for a Bachelor of Engineering/B. Tech degree, or an equivalent degree, to be pursued regularly and full-time:
Electrical Engineering
Electrical Engineering as core with other associated emerging branches
👉BSNL Senior Executive Trainee Recruitment 2024 – Vacancy Details:
- Civil: 13
- Finance: 84
- Telecom Operations: 450
- Electrical: 11
- Total: 558
👉BSNL Senior Executive Trainee Recruitment 2024 – జీతం వివరాలు:
ఈ senior Executive Trainee ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి Rs. 24,900 and Rs. 50,500 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Compensations కూడా ఉంటాయి.
Function streams చూస్ చేసుకున్న వారికి బేస్ శాలరీ వస్తుంది.
👉BSNL Senior Executive Trainee Recruitment 2024 – ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే,అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Office Website:
https://bsnl.co.in/
Official Notification: Click Here
👉BSNL Senior Executive Trainee Recruitment 2024 – అప్లై చేయడానికి చివరి తేదీ:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March 2024 (Expected) నుంచి applications స్టార్ట్ అవ్వబోతున్నాయి.
💥 Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
follow Our Channel:www.dukebadi.in