Brainy App Introduction:
ఈరోజు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం.ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ లో మీరు డైలీ వర్క్ చేస్తూ ₹1000 కి పైగా సంపాదించుకోవచ్చు. అది కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా.అసలు అప్లికేషన్ నేమ్ ఏంటి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి? మరియు టాస్క్ ఎలా ఫినిష్ చేయాలి? Withdrawal ప్రాసెస్ ఏంటి? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ నేమ్ ఏంటి అంటే Brainy.
Brainy App – Sign Up/Registration Process:
ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది.మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి Brainy అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ వస్తుంది.మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్లో ఉన్న జిమెయిల్ IDs అన్నీ వస్తాయి. ఏదైనా ఒక మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుని లాగిన్ అవ్వండి. తర్వాత మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది.ఇంతటితో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.
Brainy App – How to earn Money in this Application:
ఈ అప్లికేషన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అవైలబుల్ గా ఉన్నాయి వాటిని గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం.
- Task 1: Playtime: మనకు అప్లికేషన్ హోం పేజ్ లో ప్లే టైం అని ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది.మీరు దానిమీద క్లిక్ చేసినట్లయితే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి.మీరు వాటిని ఇన్స్టాల్ చేసుకుని గేమ్స్ ప్లే చేస్తూ per minute కి కాయిన్స్ లైక్ 20 to 30 కాయిన్స్ వరకు ఎర్నింగ్ చేయొచ్చు.
- Task 2: Lootably – Task offers: ఈ ఆప్షన్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అనేది అవైలబుల్ గా ఉంటాయి.మీరు ఒకసారి దాన్ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ నంబర్ ఆఫ్ ఆప్స్ మరియు డిఫరెంట్ టాస్క్ అవైలబుల్ గా ఉంటాయి.మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫాలో చేస్తూ టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే మీకు అక్కడ మెన్షన్ చేసి ఉన్న కాయిన్స్ అకౌంట్ లో యాడ్ అవుతాయి.
- Task 3: BristsLab – Surveys & Offers: మనకు ఈ ఆప్షన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ surveys అవైలబుల్ గా ఉంటాయి.మీరు surveys చేస్తూ కూడా కాయిన్స్ ఎర్నింగ్ చేయవచ్చు.అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ offers అనేవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు వాటిని కంప్లీట్ చేస్తూ కూడా కాయిన్స్ చేయవచ్చు.
- Task 4: Earn Ticket: ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే వీడియో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. వాటిని చూసినట్లయితే ప్రతి Ad కి మనకు 2 టికెట్స్ మన అకౌంట్లో యాడ్ అవుతాయి. ఆ టికెట్స్ ద్వారా మనం గేమ్స్ ప్లే చేస్తూ coins earning చేయొచ్చు.
- Task 5: Games: ఈ అప్లికేషన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అవైలబుల్ గా ఉంటాయి.మీరు వాటిని ప్లే చేస్తూ కూడా కాయిన్స్ ఎర్నింగ్ ఎక్కువగా చేయొచ్చు.
- Task 6: Task Offer: మనకు ఈ టాస్క్ ఆఫర్ సెక్షన్ లో చాలా టైప్స్ ఆఫ్ ఆఫర్స్ and ఆప్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు వాటిపైన క్లిక్ చేసినట్లయితే అక్కడ ఇన్స్టాల్+ రిజిస్టర్ OR ఇంస్టాల్ + రిజిస్టర్ అండ్ ప్లే టు గేమ్స్ ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది.మీరు ఆ information ప్రకారంగా టాస్క్ ఫినిష్ చేసినట్లయితే అక్కడ టాస్కి మెన్షన్ చేసిన కాయిన్స్ అవుతాయి.
- Task 7: Survey Offer: ఈ అప్లికేషన్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేస్ అవైలబుల్ ఉంటాయి.మీరు వాటిని ఫినిష్ చేస్తూ కూడా coins earning చేయొచ్చు.
- Task 8: Refer & Earn: మీరు ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు referral option లో రిఫరల్ లింక్ అనేది ఆప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ రెఫెరల్ లింక్ ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి షేర్ చేసినట్లయితే మీరు పంపిన లింక్ ఎవరు అయితే క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ల ద్వారా మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది.దీని ద్వారా కూడా మీరు money earning చేయవచ్చు.
- Task 9: Social Rewards: మనకు ఈ అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫో గురించి instagram & ఫేస్బుక్ మరియు టెలిగ్రామ్ లో చానల్స్ ఉంటాయి. మీరు అందులో జాయిన్ అయినట్లయితే దానికి కూడా రివార్డ్స్ ఉంటాయి.
Brainy App – How to withdraw earned Amount:
మనకు అప్లికేషన్లో మినిమం withdrawal 35 రూపీస్ ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్లు యూపీఐ ద్వారా withdrawal చేసుకోవచ్చు.Withdrawal చేసేటప్పుడు మీరు వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీ యూపీఐ అడ్రస్, నంబర్ మరియు నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేశాక సేవ్ చేసినట్లయితే మీకు యూపీఐ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. మీరు withdrawal చేసుకోవాలి అనుకున్నప్పుడు వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా యూపీఐ ద్వారా withdrawal చేసుకోవచ్చు.అవి డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో ఆడ్ అయిపోతాయి.
For Brainy App Link – Click Here
For more updates,
Follow our Website:www.dukebadi.in