Big Basket Jobs | Bikers | Pickers |Stackers

Facebook
WhatsApp
Telegram

Big Basket Jobs – VIJAYAWADA – VAN CEE | BIKERS | PICKERS | STACKERS JOBS

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ AP లో భాగంగా విజయవాడ లోని Big Basket Jobs నుండి Van CEE,BIKERS,PICKERS,Stackers ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

BIG BASKET JOBS 

VAN CEE,BIKERS,PICKERS,STACKERS

కంపెనీ పేరు

బిగ్ బాస్కెట్

Job Type: 

 Full Time Job

Important Dates:

అప్లై చేయడానికి చివరి తేదీ : మే 26,2021

ఇంటర్వ్యూ తేదీ : మే 27,2021

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- జీతం ఇస్తారు.ఇతర incentives ఇస్తారు.మరియు అటెండెన్స్ bonus 2500 అదనంగా లభిస్తుంది.

Vacancies:

ఇందులో మొత్తం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

VAN CEE – 30

BIKER – 15

PICKERS – 35

STACKERS – 30

Qualification:

10 వ  తరగతి  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. ట్రైనింగ్ ఇస్తారు.

Job Location:

Ganguru,

విజయవాడ.

Job Role:

Big basket కంపనీ లో వర్క్ చెయ్యాలి.

Job Timings:

Shift wise ఉంటుంది.

Morning shift : 6 am to 2 pm

Afternoon shift : 2 pm to 11 pm

Skills Required: 

ఇంగ్లీష్ చదవడం తప్పకుండా రావాలి.

Requirements:

BIKER ఉద్యోగానికి స్మార్ట్ ఫోన్,2-wheeler మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

Benefits:

  • Free ట్రైనింగ్ ఇస్తారు.
  • Subsidized క్యాంటీన్ ఫుడ్,OT, పెట్రోల్ allowances, Accidental ఇన్సూరెన్స్, Educational సపోర్ట్ వంటి సౌకర్యాలు లభిస్తాయి.

Selection Process: 

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఇంటర్వ్యూ వివరాలు sms ద్వారా తెలియజేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here