Best Video Making & Article Writing Work From Home Job

Best Video Making & Article Writing Work From Home Job Top1

Facebook
WhatsApp
Telegram

Best Video Making & Article Writing Work From Home Job

✅ఉద్యోగం: Video & Typing work (Work from home)

Best Video Making & Article Writing Work From Home Job

👉Govt & ప్రైవేట్ జాబ్స్ కి సంబందించిన జెన్యూన్ videos చెయ్యాలి – వాయిస్ ఓన్లీ ఫేస్ కనిపించాల్సిన అవసరం లేదు.
👉మన తెలుగు కమ్యూనిటి లో ఆల్రెడీ channels రన్ చేసి ఫెయిల్ అయిన వారు , కొంచెం వీడియోస్ చేయడంలో మంచి వాయిస్ ఉండి కొంచెం ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలీ.
👉కొందరు ఎప్పటి నుంచి యూట్యూబ్ చానెల్ పెట్టాలనో , లేదా టైపింగు చేస్తూ సంపాదించాలనో , ఇన్వెస్ట్మెంట్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనో , ఇలా ఏదోకటి అనుకోని ఉంటారు.
👉కొంత మందికి యూట్యూబ్ monetization కాక, ఎన్ని రోజుల నుంచి వీడియోస్ చేసి fail అవుతుంటారు. అలాంటి వారికి ఇది.

✅ఈ జాబ్ Best Video Making & Article Writing Work From Home Job ఎవరికోసం అర్హత:

👉 10th,12th & Above Degree

Video making పార్ట్:
👉మీకు యూట్యూబ్ లో వీడియొ చేయాలనే ఆసక్తి – అంతే ఫేస్ చూపించాల్సిన అవసరం కూడా లేదు , వాయిస్ అండ్ kine master లో video editing కొంచెం తెలిసుంటే చాలు.
👉ఇచ్చిన pdf లేదా నోటిఫికేషన్ అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగా సమాచారాన్ని వీడియొ లో చెప్పాలి.
👉వీడియొ కి ఒక thumbnsil రెఢీ చేసుకోవాలి.

Text Typing పార్ట్ ఇది:

👉మీకు దొరకిన ఉద్యోగ సమాచారం , జెన్యూన్ ఆ కాదా , ఫ్రీ జోబే నా , పేమెంట్ ఎంత ఇస్తారు , వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ , ఇవన్ని మీరు తెలుసుకొని neat గా టైపింగు చెయ్యాలి. టైపింగు అనేది English లో అయిన తెలుగు అయిన ఏ లాంగ్వేజ్ అయిన ఉండవచ్చు.
👉దీని కోసం మీకు wordpress లో జాబ్ పోస్టింగ్ చేయడం కచ్చితంగా అవగాహన ఉండాలి.

మీ వర్క్:

👉వీడియొ మేకింగ్ & Text typing పార్ట్ రెండు రెఢీ చేసుకొని అప్లోడు చేయాల్సి ఉంటుంది.

👉జీతం: రోజు వీడియోస్ చెయ్యాలి (Per Day- కనీసం 2 నుంచి 4)
Rs.7000/- per month
👉మీ పర్ఫార్మన్స్ బాగుంటే – Hikes ఉంటాయి.

Selection Process:

మీరు అప్లై చేశాక – మీరు చేసిన వీడియొ Samples and wordpress post articles ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Also Read: Rare Typing Work From Home Job 2024

Note:

✅💯 మీకు పైన ఇచ్చినటువంటి స్కిల్స్ ఉంటేనే అప్లై చేయండి.