Bank Job With No Exam and 0-Experience 2024 | Permanent Jobs 2024| Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! IDFC First Bank నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Job Designation:
- Customer Service Executive కోసం IDFC First Bank రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.
Salary Details:
- ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 35,000/- జీతం ఇస్తారు.
Bank Job With No Exam and 0-Experience 2024|Educational Qualification:
- ఈ కంపెనీలో జాబ్ కి Graduation పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.
Experience:
- ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు..
Gender:
- ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.
Marital Status:
- ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.
Bank Job With No Exam and 0-Experience 2024|Job Responsibilities:
- కస్టమర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అక్యురేట్ గా అందించాలి.
- కస్టమర్స్ కి సంబంధించిన కాల్స్ మరియు మెయిల్స్ కి రెస్పాండ్ అవుతూ ఉండాలి.
Required Skills:
- Problem Solving skills
- Attention to detail
States from which applications are invited:
- Andhra Pradesh,Telangana etc
Other details:
- Note : Apply చేసేముందు అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.
How to Apply:
- ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
- Apply Link:Click Here
💥 Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి
- For More updates,
- Follow our Website: Click Here