Ayurvedic Manufacturing Data Entry Jobs | Assistant Jobs

Facebook
WhatsApp
Telegram

AYURVEDIC MANUFACTURING DATA ENTRY ASSISTANT JOBS

Film Nagar, HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ  ప్రైవేట్ కంపెనీ నుండి Ayurvedic Manufacturing Data Entry Jobs విడుదల అయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.

 

AYURVEDIC MANUFACTURING DATA ENTRY ASSISTANT JOBS 

HYDERABAD (Film Nagar)

Company location:

హైదరాబాద్ 

Job Type: 

Full time Job 

No of vacancies:

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification: 

10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Salary: 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- జీతం ఉంటుంది.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s,అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చెయ్యడానికి అర్హులు.

Job Location:

44E,

Road no.8,

Panchavati colony,

Near MANA studio,

Manikonda,

 Hyderabad 

Job Timing: 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల  నుండి మధ్యాహ్నం 1:30 గంటల  వరకు Monday to Saturday ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • Data enter చెయ్యాలి.
  • Verify చేస్తూ ఉండాలి updates చెయ్యాలి.
  • Documentation చెయ్యాలి.
  • పేపర్ వర్క్ చెయ్యాలి.
  • Files organise చెయ్యాలి.
  • Calls మాట్లాడాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
  • Basic computer knowledge ఉండాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here