TELANGANA ACADAMY FOR SKILL AND KNOWLEDGE
AXIS BANK
RELATIONSHIP OFFICER/SALES JOBS
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని అనుకునేవారికి మంచి అవకాశం.తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్వర్యంలో ఇండియా లోనే 3 వ అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన AXIS బ్యాంకు నుండి ఉద్యోగాలు relationship/sales ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైనా విభాగంలో డిగ్రీ,BE/BTech గ్రాడ్యుయేషన్ 2020,2021 సంవత్సరాలలో పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
Telangana Academy for Skill and Knowledge (TASK)
RELATIONSHIP OFFICER /SALES JOBS
AXIS BANK |
కంపెనీ పేరు: Axis Bank |
Job Type:
Full Time Job |
Salary:
ఎంపికైన అభ్యర్థికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.25,000/- జీతం ఇస్తారు. |
Bond Period:
ఎటువంటి bond లేదు. |
Qualification:
ఎదైనా విభాగంలో డిగ్రీ or BE/BTECH 2020,2021 లో పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. |
Job Role:
|
Job Timings:
Day shift |
Skills Required:
Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. |
Selection Process: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థి axis bank సంబంధిత partnership కంపెనీ కి work చెయ్యాలి. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వార అప్లై చెయ్యాలి. |
Ask your Doubts | |
Apply Online |