Axis Bank Relationship Officer Any Graduate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 

RELATIONSHIP OFFICER JOBS

 

హైదరాబాద్ లోని  Axis Bank లో relationship ఆఫీసర్  ఉద్యోగాలు విడుదల అయ్యాయి.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు  అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి.

 

RELATIONSHIP OFFICER JOBS

 

Somajiguda Circle – Hyderabad

Company Name:

 

Axis bank

Job Role:

 

Relationship ఆఫీసర్

Company location:

 

హైదరాబాద్(Ranigunj)

Vacancies:

 

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Job Type:

 

 Full time job 

Salary:

 

మీ అర్హత, అనుభవం and స్కిల్స్ ఆధారంగా నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.25,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తిచేసిన అభ్యర్థులు  ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Axis Bank

Rani Gunj

HYDERABAD

Job Role:

  • కస్టమర్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి.
  • కస్టమర్ కి ఎదైన సందేహాలు ఉంటే వివరించాలి.

Skills Required:

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • English మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు Monday to Saturday  ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

Axis bank,

Rani Gunj,

హైదరాబాద్.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు కంపెనీ అడ్రస్ లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు  ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment