Axis Bank Relationship Officer,Sales TASK Application Form 2021
TELANGANA ACADAMY FOR SKILL AND KNOWLEDGE AXIS BANK RELATIONSHIP OFFICER/SALES JOBS బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని అనుకునేవారికి మంచి అవకాశం.తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్వర్యంలో ఇండియా లోనే 3 వ అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన AXIS బ్యాంకు నుండి ఉద్యోగాలు relationship/sales ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైనా విభాగంలో డిగ్రీ,BE/BTech గ్రాడ్యుయేషన్ 2020,2021 సంవత్సరాలలో పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి … Read more