ఉద్యోగము: సూపర్ వైజర్
ఉద్యోగము: సూపర్ వైజర్ అర్హత:డిగ్రీ లొకేషన్:జీడిమెట్ల ,హైదరాబాద్. మీరు చెయ్యాల్సిన వర్క్ 👉సైట్ ని పర్యవేక్షిస్తుండాలి👉ఇంటీరియర్ ఇన్‌స్టాలేషన్ అబ్సర్వ్ చేస్తుండాలి.👉వర్క్‌మెన్ లను అబ్సర్వ్ చేస్తుండాలి,👉ఖర్చులు చూసుకోవాలి ఎంత అమౌంట్ ఎక్కడెక్కడ పెట్టాము అనేది.👉టూల్స్ లను అబ్సర్వ్ చేస్తుండాలి,ఎక్కడ ఏది అవసరం, ఇంకా ఎం కావాలి అనేది చూసుకోవాలి.👉అక్కడ వాడే మెటీరియల్ నిర్వహణను అబ్సర్వ్ చేస్తుండాలి👉క్లయింట్ మరియు హెడ్ ఆఫీస్‌తో సమన్వయం చేసుకోవాలి. 👉ప్రాథమిక రికార్డుల నిర్వహణ,డేటా నిర్వహణ చెయ్యాలి. 📌పని గంటలు:-ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 … Read more