మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక కలా ? | ఉద్యోగం తో పాటు ఇది

ఉద్యోగం చేస్తూ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యండి ఉద్యోగం చేస్తూ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యండి రోజుకి ఎంత అమౌంట్ సంపాదిస్తున్నారో చూడండి ,ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ.నైపుణ్యం ఉండాలే కానీ ఎవ్వరైన ఇలా చేయవచ్చు. అదే నైపుణ్యం ఫ్రీ గా వస్తే ఎందుకు వదులుకుంటాము చెప్పండి.అర్హత ఉన్న ప్రతి ఒక్కరం కూడా నేర్చుకుందాము రండి.  మేమా .. ? వెబ్సైట్ ఆ? అని అనుకోకండి,మీకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది,ఒక్క 3 నెలలు … Read more

Free Room Food Jobs In Hyderabad

Free Room Food Jobs In Hyderabad | Free Accommodation Jobs In Hyderabad Free Room food jobs in hyderabad నిరుద్యోగ యువతకు ఉచిత వసతి మరియు రూమ్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ క్రింది ఉద్యోగాలను  భర్తీ చేస్తున్నారు.దయచేసి ఈ  అందిస్తున్న ఈ అవకాశాన్ని అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాము.   1. Telecaller Education:-Intermediate Salary:-10k Location:-Medipallly Room & Accommodation :- YES  2. Seo Experts … Read more

Earn Daily 300 Work From Home Partner Job Dukebadi.in

100% ఉద్యోగాలు – ఉచిత శిక్షణ – మరియు రూమ్ & ఫుడ్ సౌకర్యం ఫామ్ క్రియేట్ చేయడం రావాలి ,ఎక్సెల్ ఫైల్ ని మొబైల్ లేదా ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి కాండిడేట్స్ యొక్క నంబర్స్ అండ్ ఈమెయిల్ చూసుకోవాలి. ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశం.Get jobs works వారు ప్రొవైడ్ చేస్తున్నారు.దీనికోసమే ఇన్ని రోజులు వైట్ చేయాల్సి వచ్చింది ఇందులో రోజు వారీగా శాలరీ క్రెడిట్ అవుతుంది,అది మీకు ఇవ్వాళ … Read more

Free Accommodation And Free Hostel Jobs | Free Training Dukebadi

Food Room Free Jobs Free Accommodation And Free Hostel Jobs లో ఫ్రీ ట్రైనింగ్ పూర్తి చేశాక ,ఉద్యోగం కల్పిస్తారు.తరువాత మీ ఉద్యోగ శాలరీ తో పాటు ప్రతి నెలకి 1000/ రూపాయలను ప్రభుత్వమె 2 నుంచి 3 నెలలు వరకు ఆర్థిక సహాయం చేస్తుంది.అవకాశాలు మళ్లీ మళ్లీ రావు,అవసరమున్న వారు తప్పకుండా వినియోగించుకోగలరు.  GET FREE TRAINING AND FREE ROOM & FOOD & JOB PLACEMENTS   ఒక మంచి … Read more

ఇంటర్మీడియట్ ఐ టి ఐ డిప్లొమా చదివిన వారికి ఎలెక్ట్రిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు

ఇంటర్మీడియట్,ఐ టి ఐ ,డిప్లొమా చదివిన వారికి ఎలెక్ట్రిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఇంటర్మీడియట్,ఐ టి ఐ ,డిప్లొమా చదివిన వారికి ఎలెక్ట్రిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు .అలాగే డ్యూటి సమయములో భోజన సదుపాయం కలదు.బస్ సౌకర్యంతో పాటు.మీరు జాబ్ లో జాయిన్ అయ్యాక చేయవలసిన వర్క్ బ్యాటరీస్ లలో చీప్ లను అమర్చాలి. ఉద్యోగం:Assembler లొకేషన్: Church Gagillapur , Medchal అర్హత : ఇంటర్ ,ఐ టి ఐ ,డిప్లొమా జీతం : 11,000 … Read more

150 Data Entry Operator Jobs | Accounts Typing Jobs

150 Data Entry Operator Jobs డిగ్రీ పూర్తి చేసిన వారికి 150 Data Entry Operator Jobs లో ఉద్యోగ అవకాశం, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎవ్వరికీ ఎటువంటి డబ్బులు పే చేయకుండా , డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకొని అడ్మిషన్ కాగలరు. Qualifications: Graduation Age : 18 To 28 years Salary: 9,800/- + Incentives ఉంటాయి Gender: Male & Female ఎవరైనా అప్లై చేసుకోవచ్చు Required … Read more

Earn Monthly 24000 Rupees From Mobile

Earn Monthly 24000 Rupees From Mobile – ఈ వర్క్ ని మీరు ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు ,ఆన్లైన్ లోనూ చేసుకోవచ్చు.Google Map ని ఉపయోగించి నెలకి 30000 సంపాదించవచ్చు. చాలా మంది bloggers కానివ్వండి,youtubers కానివ్వండి,మాకు యూట్యూబ్ నుంచి తక్కువ డబ్బులు వస్తున్నాయనో లేదా మా చానెల్ ఇంకా monitisation అవలేదనో బాడపడుతుంటారు,ఇలాంటి కామెంట్స్ నాకు చాలా వస్తాయి. అలాంటి వారికి ఇది చాలా యూస్ అవుతుంది.ఇది మీరు ఆల్రెడీ చేస్తూన్నారు అంటే పర్లేదు … Read more

Work From Home Text Book Typing Jobs

Work From Home Text Book Typing Jobs Work From Home Text Book Typing Jobs యొక్క ముఖ్య ఉద్దేశ్యం:- ప్రతి ఒక్క స్టూడెంట్ బుక్స్ కొనుక్కొలేరు,అదే విధంగా ఇంగ్షీషు అనేది చాలా కస్టతరంగా ఉంటుంది. తెలుగు లో గనుక వారు అర్థం చేసుకోగలిగితే ఈసీగా పై తరగతికి వెళ్లగలరు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే చదువు విషయంలో చాలా వెనకబడిపోయున్నారు. సొ మనం గనుక బుక్స్ ని తెలుగులో వారికి అర్థమయ్యే విధంగా … Read more

Career Guidance After 12th nxtwave | CCBP Eligibility Criteria

Career Guidance After 12th nxtwave

ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ప్రస్తుతం 63% మంది భారతీయ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. 2023 సంవత్సరం వరకు మొత్తం 30 లక్షల మందికి టెక్ జాబ్ అవకాశాలు కలిగి ఉంటాయి. మరి నిరుద్యోగం ఉంది, మరో పక్కన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది…?ఎక్కడ లోపం ఉంది?

ఆన్లైన్ శిక్షణతో కెరీర్ లో సెటిల్ అవుదాం. నిరుద్యోగుల కోసం ప్రత్యేకం

Career Guidance After 12th nxtwave | CCBP Eligibility Criteria

 మీ ఇస్టాలకు,అభిరుచులకు తగ్గట్టుగానే కోర్సులను ఎంచుకోవాలి. 

ప్రస్తుతం ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో అందరికి ఉన్న సమస్యల గురించి తెలుసుకుందాం.చాలా మంది విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు ఇంటర్మీడియేట్/+2 పూర్తి అయిన తర్వాత ఎలాంటి కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి ఎం చదవాలి ఎందులో గ్రోత్ ఉంటుంది అని చాలా confusion తో ఉంటున్నారు దానికి ముఖ్య కారణాలు.

 

ప్రస్తుత Covid situations తో exams ఇంటర్మీడియేట్/12th పరీక్షలు,JEE వంటి పరీక్షలు postpone అవ్వడం టైం waste అవ్వడం వల్ల ఎలాంటి college లో జాయిన్ అవ్వలో తేల్చుకోలేకపోతున్నారు.

 

మంచి మార్కులతో top engineering college లో seat వచ్చిన వారికి problem లేదు but seat రాని విద్యార్థులకు వారి తల్లి తండ్రులు మంచి college లో చదివించడానికి లక్షల్లో money ఖర్చు చేసి college లో జాయిన్ చేపిస్తున్నారు.

 

అంత కష్టపడి వారి ఇంజనీరింగ్ లేదా వేరే ఎదైన డిగ్రీ పూర్తి చేశాక విద్యార్థుల కంటే 3-4 టైమ్స్ తక్కువ ఉద్యోగాలు ఉండటం వల్ల ఎక్కువ competition వల్ల ఉద్యోగానికి కావాల్సిన skills సరైన టైం లో లేకపోవడం వివిధ రకాల కారణాల వల్ల చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలు రాలేక పోతున్నాయి.

 

ఇంజనీరింగ్/డిగ్రీ పూర్తి అయిన తర్వాత వెంటనే ఉద్యోగం రాకపోవడానికి ఉన్న సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

 

ప్రస్తుత generation లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది.చాలా రకాల 4.0 technologies పరిచయం అయ్యాయి.

Read more

Simple writing jobs work from home | Write and get paid dukebadi jobs

Simple writing jobs అంటే ఏమిటి ఈ వర్క్ ? ఏదైనా టాపిక్ లేదా సబ్జెక్టు ని లేదా బుక్స్ ని రాయడం. ఒక సాధారణ వ్యక్తి బుక్స్ రాయగలరా ?అంటే రాయలేరు అనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక బుక్ లేదా ఆర్టికల్ అనెది ఎంతో విలువైన సమాచరాన్ని కలిగి ఉంటుంది. అలా మనం కూడా రాయాలి అంటే రాయవచ్చు ,కానీ దానికి కావాల్సిన అన్నీ విషయాలు సమకూరిస్తేనే రాయగలము. అయితే ప్రస్తుతం ఇంగ్షీషు మాత్రమే … Read more

ఈ కోడ్ ని అటాచ్ చేయండి

SITE MAP CODE ఈ కోడ్ ని అటాచ్ చేయండి : ఇది ఈ రోజు చేసిన వీడియొ కి సంబందించి కోడ్ ,అక్కడ తీస్కోవడం మాకు రావట్లేదు అంటున్నారు కాబట్టి.ఇలా పెట్టడం జరిగినది. కాపీ చేసి ,వీడియొ లో చూపించినట్టు పేస్ట్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే telegram లో లేదా ask ఫామ్ లో అడగండి. Code:- atom.xml?redirect=false&start-index=1&max-results=500

Work From Home Category List Templates

Work from home category List templates – free professional responsive blogger Templates to work WORK FROM HOME TRAINING PART 7 Templates:- Blogger Category View Download Interview-Questions collection Preview Download Jobs & Vacancies Preview Download Online-Money Earning Preview Download Business Ideas Preview Download Celebrity information Preview Download Finace& Investment Preview Download Agriculture Preview Download Entertainment Preview … Read more

Ask form for work from home job and training dukebadi

Ask form for work from home job – మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ,ఇక్కడ ఈ క్రింద ఫామ్ ఫిల్ చేయండి ,అందులో మీ పేరు మీ బ్లాగ్ లింకు పెట్టండి.చాలా మంది చేస్తున్నారు ,కాబట్టి కొంచెం టైమ్ తీసుకొని సమాధానం ఇస్తాము. అప్పటివరకు వైట్ చేయండి.ఇందులో మీకు మీరు చేసిన వర్క్ గురించి మరియు తప్పుల గురించి వివరించి సరి చేస్తాము. Ask Here  

Start Your Work From Home Job Here

Start Your Work From Home Job Here గత వారం నుంచి మనం Start Your Work From Home Job Here ని ఎలా చేసుకోవాలో 4 వీడియోస్ చేయడం జరిగింది. అదే విధంగా దీని గురించి చాలా మందికి ఎప్పటినుంచో తెలుసు కానీ చేయలేకపోతున్నారు,సరైన విధానంలో నేర్చుకోవాలి. Send Your Blog నాకు తెలిసిన వారు ఇది 2018 నుంచి ఫుల్ టైమ్ గా చేసుకుంటున్నాను,అంతకుముందు చాలా కస్టపడ్డారు ,అలాగే ఇప్పుడు చాలా … Read more

Metro Business Development Associate Jobs

Metro Business Development Associate Jobs | Rajendranagar Hyderabad jobs Metro Cash & Carry India PVT LTD Immediate Career Opportunity METRO CASH AND CARRY INDIA PVT LTDJob Name: Business Development Associate- Trader Education :12thPass – Any Degree Required Skill: Need 1- 3 Years of experience Salary:  Rs. Not mentioned Role : Development associate (METRO) Walk-in-Interview Timings:-9:00 … Read more

1 Lakh Per Month With Mobile | Data Entry Work From Home

1 Lakh Per Month With Mobile

1 Lakh Per Month With Mobile : మొబైల్ తో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న ఒక పర్సన్ అనుభవాన్ని ఈ రోజు మీకు చెప్పబోతున్నాను.ఇదే మనం చేయబోతున్నాము.
 
అర్థమేయే వారికే అర్థమవుతుంది మనకెందుకులే అని వదిలేయకండి,ఎన్నో రోజుల నుంచి డాటా ఎంట్రీ ,టైపింగు ఉద్యోగాలు అడుగుతున్నారు కదా, అది మీరే అయితే ఇది చదువుతారు,పూర్తిగా work from home ,ఇది చేయకుంటే ఇంకా ఏమి చేయలేము,మీ కోసం చెప్తున్నాను చదవండి.
 
ఇప్పుడు మన లాగా పేపర్ మీద రాస్తూ,టైపింగు చేస్తూ బ్లాగింగ్ చేస్తున్న  ఆనంద్ కుమార్ అనే బ్లాగర్ ని ఒక బ్లాగర్ ఎక్స్పర్ట్ అడుగుతున్నారు ,ఆనంద్ కుమార్  అంటే ఎవరో కాదు నెలకి లక్ష రూపాయాల సంపాదన చేస్తున్నారు.కేవలం తన ఇంటి నుంచే చేస్తూ ఇంత సంపాదన అంటే మాటల.ఒక 18 సవంత్సరాల వయసు ఉన్న ఆనంద్ 8 నెలల నుంచి ఇదే  పని చేస్కుంటున్నారు,నాకైతే ఇలాంటి వారి గురించి చెప్పినపుడు చాలా హ్యాపీ గా అనిపిస్తుంది.ఎందుకంటే ఇలాంటి వారి వల్ల మనకు ఇంకా ధైర్యం వస్తుంది,పని చేయాలనే ఆలోచన వస్తుంది.మొత్తం చూద్దాము పదండి.
 
Blogger Expert-  ఈరోజు మనతో ఉన్నారు ఆనంద్ కుమార్. ఆయన చాలా చిన్న వయసులోనే న్యూ బ్లాగర్ లో సక్సెస్ పొందాడు.అంతేకాకుండా తన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నేను ఇప్పటికీ వరకు కొత్త బ్లాగర్స్ తో, ఎంతమంది తో మాట్లాడను చాలా విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాను.ఇంటర్వ్యూ ముందుకు కొనసాగే ముందు,
 
వెల్కమ్ ఆనంద్, …..మీ గురించి చెప్పండిఆనంద్?
 
ఆనంద్ కుమార్ ఒకే సర్ . ముందుగా థాంక్స్ సర్ ఎందుకంటే బ్లాగ్ రివ్యూ కోసం నన్నుసెలెక్ట్ చేసినందుకు.నా పేరు ఆనంద్ కుమార్. నేను డిస్ట్రిక్ట్ సమ్మెరల్ నుండి, నాదొక బ్లాగ్ ఉంది. Hichika tips. ఇందులో ఫుల్ టైం వర్క్ చేస్తాను.
 
Blogger Expertఫుల్ టైం చేస్తున్నారా ? ఏజ్ ఎంత మీది…?
 
ఆనంద్ కుమార్  నా ఏజ్ 18 years  సర్ , లాస్ట్ మంత్ తోనే 18 వచ్చాయి.
 
Blogger Expert-  ఒకే. లాస్ట్ మంత్ 18 యర్స్ వచ్చాయి అంటే మీరు స్కూల్  చదువుతున్నారు కదా
 
ఆనంద్ కుమార్హా అవును సర్, నేను టెన్త్ పాస్ ఔట్ .
 
Blogger Expert-  మరి ఈ వర్క్ చేస్తున్నారు?  స్టడీస్ పై మీ ధ్యాస వెళ్తుందా మరి మీకు ?
 
ఆనంద్ కుమార్ సర్ నాకు ముందు వెళ్ళేది, కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు.
Blogger Expert-  సరే స్టడీస్ మీద కూడా మైండ్ పెట్టండి. ఒకే , ఆనంద్ ఇది చెప్పండి, ఎప్పటి నుండి బ్లాగింగ్ మొదలు పెట్టారు.
 
ఆనంద్ కుమార్సర్,  8 or 9 మంత్స్ అయింది నేను స్టార్ట్ చేసి.
 
Blogger Expert-  8 ఆర్ 9 మంత్స్ నుండి చేస్తున్నారా ?. సరే చెప్పండి ఎలా స్టార్ట్ చేశారు,
విషయాలు చెప్పండి.
 
ఆనంద్ కుమార్ ఒకే సర్, నేను బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు, నేను యూ ట్యూబ్ లో ట్యాగ్ వీడియోస్ చెసే వాడిని, అప్పుడు నా దగ్గర ఫోన్ ఒక్కటె  ఉండటం వల్ల నేను యుట్యూబ్ వీడియోస్ మ్యానేజ్ చేయలేక పోయేవాడిని, తరువాత బ్లాగింగ్ గురించి విన్నాను, ఫ్రీ గా బ్లాగింగ్ ఎల చేసుకోవాలి అని అలా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను.
 
Blogger Expert-  ఓకే ఇపుడు బ్లాగ్ ఫ్రీ దే కదా, హిచ్కా టిప్స్.
 
ఆనంద్ కుమార్  హ అవును సర్ కానీ తరువాత నేను ఒక డొమైన్ తీస్కున్నాను, నేను బ్లాగ్ లో  ఆగస్ట్ నుంచి పోస్ట్ చేసాను, తరువాత నేను ఈ  బ్లాగ్ ఫీల్డ్ ని సెప్టెంబర్ నుంచి కంటిన్యూ అండ్ పర్మనెంట్ గా తీసుకున్నాను.
 
నేను ఫుల్ టైం వర్క్ గా వర్క్ చేస్తున్ననాను.. అంటే స్టార్టింగ్ టైం లో నేను పార్ట్ టైం గా తీసుకున్నాను, తరువాత నాకు అనిపించింది, ఇందులో పోటెన్షియల్ ఉంది అని.
 
Blogger Expert-  సరే ఒకే.
 
ఆనంద్ కుమార్ డొమైన్ తీసుకున్నాక పోస్ట్ చేయాలని తెలుసు అదే చేశా, తర్వాత 2 నెలలు అయింది కానీ అప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు,
 
ఇంకా విజిటర్స్ కూడా లేరు. నేనే check చేసుకుంటా ఉండే వాడిని, డిసెంబర్ తరువాత నా బ్లాగ్ కొంచెం గ్రోత్ అయింది, అది గూగుల్ ర్యాంకింగ్ ద్వారా, ఎక్స్పీరియన్స్ అయింది ర్యాంక్ ఎలా అవుతుందో దాని ద్వారానే  నెక్స్ట్ అన్ని అప్లై చేశా, పోస్ట్స్ కూడా అదే వే లో అప్లయ్ చేస్తున్నాను.
 
Blogger Expert-  ఇది చెప్పండి,కేవలం 8 పోస్ట్స్ తోనే ర్యాంకింగ్ ఎలా వచ్చింది అనే దాని గురించి.
 
ఆనంద్ కుమార్ఎస్ సర్, ఆక్ట్చువల్లీ నా 8 పోస్టులలో తొలి పోస్ట్ ర్యాంక్ అయింది,అదే ఫస్ట్ టైం, అది 8 పోస్ట్స్ తరువాత అయింది,   పోస్ట్ సెప్టెంబర్ లో పోస్ట్ అప్లోడ్ చేశా, డిసెంబర్ టైం లో ర్యాంక్ వచ్చింది, సెప్టెంబర్ నుండి డిసెంబర్ మద్యలో మొత్తం జీరో నే , ఏమి రెస్పాన్స్ లేదు, తరువాత గూగుల్ లో ఏమైందో తెలీదు 90% పీపుల్స్ కి ర్యాంక్ అయ్యాయి, అందులో ఒకటి నాది ర్యాంక్ అయింది.
 
Blogger Expert-  ఆ టైం లో ఎన్ని పోస్ట్స్ రాశావ్……?
ఆనంద్ కుమార్ సర్ టోటల్ 8 పోస్ట్స్.
 
Blogger Expert-  అంటే చూడండి తమ్ముడు మొత్తం 8 పోస్ట్స్ యే రాశాడు,కేవలం 8 పోస్టులే, ఫ్రీ బ్లాగర్ లో పని చేశాడు, ఏమి డబ్బులు పడలేదు,కానీ పోస్ట్ వైరల్ అయింది అంతే ఒకే ఆనంద్ 
ఆనంద్ కుమార్అవును సార్
 
Blogger Expert-  ముందుగా నీకు క్లాప్స్ సూపర్బ్ …
 
ఆనంద్ కుమార్ ఇంకొకటి ఏమైంది అంటే, ముందు ఒక పోస్ట్ రాంక్ అయ్యింది దానికి ఇంటర్నల్ లింక్ గా ఇంకొక పోస్ట్ ఉంది, ఎలాగైతే ఫస్ట్ ది ర్యాంక్ అయిందో,ఆఆ పోస్ట్ లో మరొక పోస్ట్ ని ఇంటర్నల్ లింకు చేశాను. 10-15 డేస్ తరువాత ఇంటర్నల్ లింక్ పోస్ట్ కూడా ర్యాంక్ అయింది 7త్ ఫీచర్ లో
 
Blogger Expert-మంచిది, అది 7త్ ఫీచర్ లో వచ్చిందా, వెరీ గుడ్.
 
ఆనంద్ కుమార్హా సర్, తరువాత నుండి గూగుల్ అల్గారితం ఎలా వర్క్ చేస్తుందో, అలాగే ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చ.
 
Blogger Expert-ఒకే మీరు ఇప్పటివరకు ఎన్ని పోస్ట్స్ రాసారు?
 
ఆనంద్ కుమార్టోటల్ పోస్ట్స్ 43 పోస్టులు సర్
 
Blogger Expert-అవును అవన్నీ అల్మొస్ట్ ర్యాంక్ చేస్తున్నాయి కదా
 
ఆనంద్ కుమార్కాదు సర్, అన్ని కాదు,ఒక 50% ర్యాంకింగ్ చేస్తున్నాయి. 
 
ముఖ్యమైనది వినండి:
 
Blogger Expert-సరే, నీవీ 8 పోస్ట్స్ అవైతే వైరల్ అయ్యయో ఎందుకు అయ్యయో నీకు తెలిసి ఉండాలి, ఎందుకంటె  చాలా మంది unసక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏంటంటే అనలైజ్ చేయలేరు. అల కాకుండా నీవు ఎలా
 
సక్సెస్ అయ్యవో నీకు తెలిసి ఉండాలిరికే ఎవరు సక్సెస్ఫుల్ కారు. ఊరికే లాంగ్ టర్మ్ అవ్వదు. ఏదైనా ఒక పని విజయవంతం అయ్యింది అంటే ఎగ్జాక్ట్ గా మనకి తెలియాలి ఎలా జరిగిందో అని ,ఒకే నా ఆనంద్
 
ఆనంద్ కుమార్ ఎస్ సర్, నాది ఒక క్యూషన్, ఇప్పుడు నా బ్లాగర్ లో నుండి ఫ్యూచర్ లో వర్డ్ ప్రెస్ లోకి చేయాల్సి వస్తుంది, లైక్, నేను ఏది తీసుకోవాలి, నేను ఎప్పుడైతే వర్డ్ ప్రెస్ లో చేస్తానో, హోస్టింగ్ అయితే కంపల్సరీ అవుతుంది, మంచి ట్రాఫిక్ వస్తునపుడు ఏ హోస్టింగ్ లో వెళితే బాగుంటుంది, సో మంచి హోస్టింగ్ ఏది ఉంటుంది.
 
Blogger Expert-ఆనంద్, నువ్వు మంచి ప్రశ్న అడిగావ్…..ఎందుకంటే చాలా మంది బ్లాగర్స్ ఇదే ప్రశ్న నన్ను అడుగుతారుఏంటి అంటే మేము ఏం హోస్టింగ్ తీసుకోము …? అని,
 
హోస్టింగ్ ఐతే 50 రూపిస్ నుండి  కూడా స్టార్ట్ అవుతుంది కాని అలాంటి హోస్టింగ్స్, మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఆ హోస్టింగ్ డబ్బవి, మీ వెబ్సైట్ ఎంత బాగా పర్ఫామ్ చేసిన సరే ఆ హోస్టింగ్ మాత్రం పర్ఫాం చేయవు, చాలా ఇష్యూస్ ఉంటాయి వీటి సర్వర్స్ ఎప్పుడుపడితే అప్పుడు క్రాష్ అయిపోతాయి, సపోర్ట్ చేయలేవు, మీరు హోస్టింగ్ వైపు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, నేను ఒక హోస్టింగ్ recommend చేస్తాను అది hostinger, ఇందులో 99 రూపాయాల నుండి ప్లాన్స్ స్టార్ట్ అవుతాయి, అంతే కాకుండా మోస్ట్ ఆఫ్ఫార్డబుల్ & పాపులర్ ప్లాన్ 199 పర్ మంత్,ఇందులో ఫ్రీ డొమైన్ ఇస్తాడు, ఇంకా 100 డొమైన్స్ మీరు హోస్ట్ చేయగలరు అండ్ ఫ్రీ గా ఇమెయిల్ చేయగలరు అండ్ సపోర్ట్స్  వరల్డ్ క్లాస్, మీరు చూడండి ఇండియా లో న్యూ బ్లాగర్స్ అందరూహోస్టింగర్ నే ఉపయోగిస్తున్నారుఅంటే ఏదొక కారణం ఉంటేనే కదా యూజ్ చేస్తారు.ఒకే నా ఆనంద్.
 
ఆనంద్ కుమార్ ఎస్, సర్
 
Blogger Expert-ఇంకా నెక్స్ట్ మీ బ్లాగ్ రివ్యూ వైపు ముందుకు వెళ్దాం.
 
ఆనంద్ కుమార్ఎస్, సర్
 
Blogger Expert- నేను ఒకటి చెప్తాను, నేను నీ బ్లాగ్ చూడగానే నాకు ఏమి అనిపిస్తుందో ,అది చెప్తాను…, నేను నీ బ్లాగ్ చూడంగానే నాకు ఇదే కనిపిస్తుంది, కొన్నింటికి పైప్ (|) ఉంది కొన్నిటికి పైప్ లేదు …,,సో యూనిఫర్మిటీ మెయింటైన్ చెయ్ ఆనంద్ . ఒకటి పెడితే అన్నింటికీ పైప్ పెట్టు..లేదా అన్నిటికీ వదిలేయ్.కొన్నిటికి పెట్టి కొన్నిటికి వదిలేయకూడదు.
 
ఆనంద్ కుమార్ ఎస్ సర్
 
Blogger Expert-అవును , నీ బ్లాగ్ మల్టీ niche.(multi  niche అంటే అన్నీ కలిపి రన్ చేయడం లైక్ ఫుడ్ తో పాటు ఎడ్యుకేషన్ అండ్ ఇంకా )
 
ఆనంద్ కుమార్సర్ అది, స్టార్టింగ్ లో అయింది మల్టీ niche,తరువాత ఒక criteria ఎంచుకున్న అదే ఫైనాన్స్. 
 
Blogger Expert-ఫైనాన్స్ యే లేదా బిజినెస్  రిలేటెడ్ ఏ చెయ్ ఎందుకంటే RPM చాలా మంచిది, ఇంకా ఇంకొకటి ఏమి అంటే, తక్కువ ఆర్టికల్స్ రాయాల్సి ఉంటది, నీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను.

Immigration Consultants In Hyderabad

Immigration Consultants In Hyderabad | Immigration consultants in India Job Name: Immigration consultant Education :12thPass – Any Degree Required Skill: Need 1- 2 Years of experience Salary:  Rs. 10000/- To 20000/- Role : కస్టమర్ కి గైడ్ చెయ్యాలి. వీసా ప్రాసెస్ , ఏలాంటి డాక్యుమెంట్స్ కావాలి అపాయింట్మెంట్ బుకింగ్ లాంటివి చెయ్యాలి Duty Timings :-10:00 am To 6:30pm Location :- … Read more

Housekeeping Supervisor Jobs In Hyderabad

Housekeeping Supervisor Jobs In Hyderabad Housekeeping Supervisor Jobs In Hyderabad Job Name: House keeping supervisor Education :12thPass – Any Degree Required Skill : Need 2 Years experience Salary :  Rs. 12000/- To 15000/- Role : 1.హౌస్ కీపింగ్ స్టాఫ్ ని సూపర్వైస్ చెయ్యాలి. 2.టీం కి వర్క్ ని కేటాయించాలి Duty Timings:-9:00 am To 6:30 pm Location:-  Gachhibowli, Hyderabad … Read more

Permanent work from home jobs | Relationship manager jobs | indian money jobs

Permanent work from home jobs RELATIONSHIP MANAGER WORK FROM-HOME JOB- INDIAN MONEY.COM Job Name: Relationship manager Education :12thPass – Any Degree Required Skill: Relationship manager Salary:  Rs. 10000/- + Incentives Role : Relationship manager Duty Timings:-9:00 am To 6:00 pm Location:- Work from home Click here to Send Only Resumeon WhatsApp 

Data processing executive jobs | data processing executive job description | salary

Data processing executive jobs | data processing executive job description | salary  DATA PROCESSING EXECUTIVE JOB FORM Job Name: Data Processing Executive Education:10thPass Required Skill: Computer Salary:  Rs. 7000- 10000/- Role & Responsibility : భాద్యతయుతంగా డాటా ని ఎంటర్ చెయ్యాలి  డాటా ని మ్యానేజ్ చెయ్యాలి Duty Timings:-7:00 am To 3:30 pm Location:- Ameerpet, Hyderabad SendResume

Indiamart Work From Home Non Sales Associate

Indiamart Work From Home Non Sales Associate మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఇండియాలోని ప్రముఖ ఆన్లైన్ B2B marketplace కంపెనీ నుండి Non sales associate ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం మహిళలకు,Housewives కి చాలా మంచి అవకాశం. మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఈ ఉద్యోగాలు మహిళలకి మాత్రమే. IndiaMART కంపనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన … Read more

Customer Support Associate Jobs

Customer Support Associate Jobs  WORK-FROM-HOME JOBS   – CUSTOMER SUPPORT ASSOCIATE హైదరబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఇంటర్నేషనల్ sales విభాగంలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,మహిళలకు చాలా మంచి అవకాశం. మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల … Read more

Chat Process Jobs Work From Home

Chat Process Jobs Work From Home WORK-FROM-HOME JOBS – CHAT PROCESS మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.ఢిల్లీ లోని ప్రముఖ pharmaceutical కంపెనీ నుండి chat process  ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,మహిళలకు చాలా మంచి అవకాశం. మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఇందులో మొత్తం వివిధ విభాగాల్లో చాలా  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.మంచి … Read more

Upload Assistant Work From Home Jobs

Upload Assistant Work From Home Jobs  WORK-FROM-HOME JOBS – UPLOAD ASSISTANT NIGHT SHIFT మీ ఇంటి నుండే వర్క్ : బెంగళూర్ లోని  ప్రముఖ photography కి సంబంధించిన కంపెనీ నుండి  Upload Assistant Work From Home Jobs ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,మహిళలకు,స్టూడెంట్స్ కి చాలా మంచి అవకాశం. Meero కంపెనీ లో సుమారు 1000 మంది employees ఉన్నారు మీరు కూడా ఇంట్లోనే … Read more

Transcriber Work From Home Jobs

Transcriber Work From Home Jobs మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఇండియాలోని ప్రముఖ కంపెనీ నుండి Transcriber Work From Home Jobs విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,house wife’s మహిళలకు,part time జాబ్ చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ చాలా మంచి అవకాశం. మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.ఎటువంటి … Read more

Translator Jobs In India | Translator work

Translator Jobs in India | Translator Work  WORK FROM HOME JOBS – TRANSLATOR Amsterdam కి చెందిన ఇండియాలోని ప్రముఖ Artificial Intelligence కి సంబంధించిన కంపెనీ నుండి Content Management విభాగంలో Translator Jobs In India లో విడుదల అయ్యాయి. కంపెనీ కి సంబంధించిన AI product కంటెంట్ క్రియేషన్ బెస్ట్ tool అయినటువంటి DOODLEBUG కి కావాల్సిన కంటెంట్ multiple languages లో అనువదించటానికి  translator ఉద్యోగాలను విడుదల చేసింది.తెలుగు, … Read more

Chit Fund Company Jobs In Hyderabad

Chit Fund Company Jobs Hyderabad Chit Fund Company Jobs : మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. హైదరబాద్ లోని ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ నుండి సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో Telecaller ఉద్యోగాలు విడుదల అయ్యాయి. Mypaisaa కంపెనీలో financial system కి alternative గా సర్వీసెస్ అందిస్తుంది.ఇందులో traditional chit fund concepts,social capital and cutting edge technology ki సంబంధించిన సర్వీసెస్ … Read more

Lenskart Jobs | Work From Home Jobs

Lenskart Jobs Work From Home  WORK-FROM-HOME JOBS VIRTUAL WALK-IN DRIVE Lenskart Jobs : మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఇండియాలోని ప్రముఖ Eyewear కంపెనీ నుండి కస్టమర్ సపోర్ట్ విభాగంలో voice and chat process ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,మహిళలకు చాలా మంచి అవకాశం. మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం … Read more

Securtiy Guard Supervisor Jobs Hyderabad

Securtiy Guard Supervisor Jobs Hyderabad , Vijayawada & vishakapatnam మేము Securtiy Guard Supervisor Jobs చెయ్యాలి అనుకునేవారికి ఇదొక మంచి అవకాశం,మన dukebadi లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలను కూడా తెలియజేయడం జరుగుతుంది,కాబట్టి మీకు ఏది ఆసక్తి అనిపిస్తే వాటికి అప్లై చేసుకొని ఆ ఉద్యోగం చేసుకోగలరు.అయితే ఏ ఉద్యోగం అయిన ఎవ్వరికీ ఎటువంటి డబ్బులు కట్టకండి,ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే మాకు తెలియజేయండి. SECURITY GUARD … Read more

Data Entry Jobs | Form Filling Jobs

Data Entry Form Filling Jobs | Work from Home Jobs Reach technologies నుంచి Data Entry Jobs Work From Home,ఈ సంస్థ Software,Hardware,BPO లాంటి సర్వీసేస్ లను నిర్వహిస్తుంది,అలాంటి సంస్థ లో ఉద్యోగం ఇది. దీనికి మీకు ఇంగ్షీషు రాయడం ,మాట్లాడటం స్కిల్స్ ఉండాలి. ఇక మిగతా వివరాలు పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు. Data Entry Filling Work From Home  Reach Technologies (Internship) Important Dates అభ్యర్థులు … Read more