Manufacturing Supervisor
◆కంపెనీ పేరు:-Sri Krishna Polymers. ◆ఉద్యోగం పేరు:-Manufacturing Site Supervisorగా ఉద్యోగాలు. ◆అర్హత:-10th Pass అయ్యి ఉండాలి. ◆జెండర్:-Male Only. ◆ఉద్యోగ టైమింగ్స్:-8.00 am నుంచి 8.00Pm. ◆జీతం:-7,000/- నుంచి 15,000/-వరకు ఇవ్వబడును. ◆ఉద్యోగం ప్లేస్:-Bandlaguda, Hyderabad. ◆ఈ ఉద్యోగం లో ఎలాంటి వర్క్ చెయ్యాలి? =Site Activities & Labourersను Supervise చెయ్యాలి. =Output Qualityను Manage చేస్తూ Budgetను Control చెయ్యాలి. =Production analysis Report Maintain చెయ్యాలి. ◆స్కిల్స్ ఏముండాలి ఈ ఉద్యోగానికి? … Read more