Financial accountant job form
కంపెనీ పేరు:Al Noor ◆ఉద్యోగం పేరు: Financial Accountant గా ఉద్యోగం చెయ్యాలి. ◆అర్హత: Graduate ◆Gender:Males only ◆ఉద్యోగంప్లేస్:Chandrayanagutta,Hyderabad. ◆శాలరీ:10,000/- నుంచి15,000/- వరకు. ◆ఉద్యోగ సమయం:9:30am నుంచి 6:30pm వరకు ◆అనుభవం ఏముండాలి: అనుభవం ఎం అవసరం లేదు. ◆ఈ ఉద్యోగానికి ఎం స్కిల్స్ ఉండాలి. =finalization skills ఉండాలి. =Articleship రావాలి. =Book keeping రావాలి. ◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి ? = Monthly financial statement preparing చెయ్యాలి. =Records … Read more