I Want This Job (నేను ఈ ఉద్యోగం చేయగలను)
ఇపుడు మేము పెట్టిన ఈ ఆప్షన్ అందరికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, ఎలాంటి రోల్,ఎలాంటి ఫీల్డ్ లో మీరు వర్క చేయగలరు,ఇది నేను చేయగలను నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి అనుకునే వారు కింద I Want This Job ని క్లిక్ చేసి ఆ ఫార్మ్ ని నింపి ,అక్కడ పైన ఇచ్చినటువంటి వాట్సప్ నంబర్ కి మాకు Screenshot పంపండి. మీరు పంపించిన జాబ్ మా దగ్గర ఉంటే … Read more