Customer service associate work from home
Tech Mahindra Work From Home మీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసుకోవాలనుకునే వారికి భారీ అవకాశం. ప్రముఖ ప్రైవేట్ MNC కంపెనీ TECH MAHINDRA లో Customer Service Associate విభాగంలో మీ ఇంటి నుండే చేసుకునే ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తిగల అభ్యర్థులు ఇండియా లో ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. TECH MAHINDRA RECRUITMENT 2021 CUSTOMER SERVICE ASSOCIATE Vacancies: మొత్తం ఖాళీలు: 1000 హైదరాబాద్/సికింద్రాబాద్, పూణే,చెన్నై,ఢిల్లీ ,బెంగళూరు,ముంబాయి,కోలకతా,Noida ఇండియా లోని వివిద ప్రాంతాల్లో 1000 పోస్టులు ఉన్నాయి. Job Requirements: ఇంటి నుండే ఉద్యోగం … Read more