Apollo Hospitalls Assistant In Patient Builling Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 ASSISTANT IN PATIENT BILLING

APOLLO HOSPITALS – VISHAKAPATNAM

ఆంధ్రపదేశ్ లోని విశాఖపట్నంలో అపోలో హాస్పిటల్స్ నుండి Patient Building విభాగంలో అసిస్టెంట్  ఉద్యోగాలు విడుదలయ్యాయి. మీ స్వంత జిల్లాలోనే ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.ఈ ఉద్యోగాలకు మహిళలు,పురుషులు అందరూ అర్హులే స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ASSISTANT IN PATIENT BUILDING JOBS

 

APOLLO HOSPITALS – VISHAKAPATNAM

కంపెనీ పేరు

APOLLO HOSPITALS

Job Type:

 

 Full Time Job

Salary:

 

అభ్యర్థి అర్హత ఆధారంగా as per కంపెనీ norms మంచి జీతం ఇస్తారు.

Qualification:

 

10th,12th, గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Arilova,

Apollo Hospitals,

VISHAKAPATNAM.

Job Role:

  • Cash బిల్ prepare చెయ్యాలి.
  • Credit bills prepare చెయ్యాలి.
  • Refunds గురించి చూసుకోవాలి.
  • Day to day entries maintain చెయ్యాలి.
  • క్రెడిట్ పేషంట్స్ అర్తత చెక్ చెయ్యాలి.
  • Doctors fees check చెయ్యాలి.
  • Room rent,bed transfer వివరాలు చూసుకోవాలి.
  • ఫైనల్ బిల్ generate చెయ్యాలి.
  • Formalities అన్ని చూసుకోవాలి.
  • Payments వివరాలు చూసుకోవాలి.
  • డేటా కలెక్షన్ maintain చెయ్యాలి.

Job Timings:

 

Shift wise ఉంటుంది.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

 

Leave a Comment