Amazon Work From Home Jobs 2024

Amazon Work From Home Jobs 2024|No Fee & No Exp | 12th పాస్ అర్హతతో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు

Facebook
WhatsApp
Telegram

Amazon Work From Home Jobs 2024|No Fee & No Exp | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! Amazon నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Amazon Work From Home Jobs 2024

Amazon Work From Home Jobs 2024 | Company Name:

  • Amazon కంపెనీ నుంచి కొత్త ఉద్యోగ అవకాశం రావడం జరిగింది.

Job Designation:

  • Shipping & Delivery Support Associate కోసం Amazon రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 35,000/- జీతం ఇస్తారు.

Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి 10+2/Graduation పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Amazon Work From Home Jobs 2024 | Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

Gender :

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Amazon Work From Home Jobs 2024 | Job Responsibilities:

  • కస్టమర్ క్వయిరీస్ ని ఫోన్ లేదా ఈమెయిల్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
  • స్టేట్ హోల్డర్స్ తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది.
  • కస్టమర్స్ కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేలా చూసుకోవాలి.
  • అలాగే కస్టమర్స్ కి ఎలాంటి నెగటివ్ ఎక్స్పీరియన్స్ రాకుండా చూడాలి.

Required Skills:

  • Communication Skills
  • Problem Solving skills

States from which applications are invited:

  • Andhra Pradesh,Telangana etc

Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.

How to Apply:

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
  • Apply Link:Click Here

💥 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here