Amazon TS ROC Hyderabad Graduation Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 AMAZON WORK FROM HOME JOBS 

TS ROC HYDERABAD (FTC)

మీ ఇంట్లోనే ఉంటూ WORK FROM HOME ఉద్యోగం చేయాలని అనుకునేవారికి  వారికి మంచి అవకాశం.ఆన్ లైన్ రంగంలో ప్రసిద్ధి చెందిన అమెజాన్  కంపెనీ నుండి Transportation Execution విభాగంలో రెలే Operations Center  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


TS ROC HYDERABAD (FTC)

 

WORK FROM HOME JOBS

కంపెనీ పేరు

AMAZON

Company location:

 

హైదరాబాద్

Salary:

 

మీ క్వాలిఫికేషన్,అనుభవం మరియు స్కిల్స్ మీద ఆధారపడి as per company norms ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

  • ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు
  • బ్యాచిలర్స్ డిగ్రీ in ఇంజనీరింగ్ ,supply chain, computers with excellent acadamic records. Or
  • Operations or సంభందిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Freshers, 0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చేయడానికి అర్హులు.

Requirements:

  • Desktop/Laptop తప్పనిసరిగా ఉండాలి.
  • ఇంటర్నెట్ కనెక్షన్ with minimum speed of 20MBPS మరియు atleast 100GB డేటా ఉండాలి.
  • మీ ఇంట్లో మీరు వర్క్ చేసే దగ్గర ఎలాంటి noise లేకుండా జాగ్రత్త వహించాలి.
  • మొబైల్ లో always  available ఉండాలి.
  • Power backup ఉండాలి.

Job Location:

 

WORK FROM HOME

  • మీ ఇంటి నుండే కంప్యూటరు/laptop ద్వారా ఉద్యోగం చెయ్యాలి.ఇంట్లో సదుపాయాలు లేవు అనుకునే వారు హైదరాబాద్ లోని కంపెనీ అడ్రస్ లో ఉద్యోగం చేసే అవకాశం ఉంది.

Job Timings:

 

24/7 shift wise ఉంటుంది.Rotational shifts ఉంటాయి.నైట్ shift లో కూడా వర్క్ చేసే విధంగా ఉండాలి.వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చెయ్యాలి.Rotational గా 2 రోజులు weekoff ఉంటుంది.

Job Role:

  • Vendors, Supplier’s, carriers మరియు ఇంటర్నల్ కస్టమర్లతో కాల్ , email ద్వారా కమ్యూనికేట్ చెయ్యాలి.
  • SQL,access,Excel data bases నుండి డేటా access చెయ్యాలి.
  • బిజినెస్ performance metrics అర్థం చేసుకోవాలి.
  • Customers ప్రాబ్లమ్స్ solve చెయ్యాలి.

Skills Required:

  • ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీష్ లో Good written and verbal skills ఉండాలి.

Selection Process:

 

Apply చేసుకున్న అభ్యర్థులకు e-mail ద్వారా online test వివరాలు తెలియజేస్తారు. online test మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment