Adsterra Website 2024

Facebook
WhatsApp
Telegram

Adsterra Website 2024 | మనం కేవలం Adsterra అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో వర్క్ చేయడం ద్వారా నెలకు దాదాపుగా 5 డాలర్స్ వరకు సంపాదించుకోవచ్చు:

Adsterra Website 2024 – How to start the work:

ముందుగా మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మనం గూగుల్ లోకి వెళ్లి de caprio అని టైప్ చేసి నట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది.

అక్కడ మీరు న్యూస్ (News) అని ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే అక్కడ ఫస్ట్ ఆర్టికల్ ద బెస్ట్ లియోనార్డో డికాప్రియో మూవీస్ రాంక్డ్( The best Leonardo DiCaprio Movies, Ranked)అని కనిపిస్తుంది.
ఆ న్యూస్ లో మీకు ఇమేజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి.Image పై క్లిక్ చేసి మీరు సేవ్ ఇమేజ్ ఆప్షన్ ని క్లిక్ చేసి ఇమేజ్ ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Adsterra Website 2024 – Process to add in google sites:

తర్వాత మీరు గూగుల్ సైట్స్ అని google లో టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు అక్కడ ఫస్ట్ లోనే Google sites – Sign in అని కనిపిస్తుంది.

దానిమీద క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని మీద క్లిక్ చేసినా వెంటనే మీకు ఒక Blank పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ Blank పేజీ మీద క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఒక ఏదైనా ఆర్టికల్ లేదా టెక్స్ట్ని ఆడ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది.

అక్కడ Blank పేజ్ లో యువర్ పేజ్ టైటిల్ అని ఉంటుంది అక్కడ మీరు మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఆర్టికల్ నేమ్ The best Leonardo DiCaprio Movies, Ranked అనే టైటిల్ని పెట్టాల్సి ఉంటుంది. దానికింద టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ దగ్గర మనకు ఇందాక ఆర్టికల్ వచ్చింది కదా అందులో ఉన్న మ్యాటర్ అంతా మీరు కాపీ చేసుకుని ఈ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ దగ్గర పేస్ట్ చేయాల్సి ఉంటుంది

దాని తర్వాత మీరు గూగుల్లో రీడ్ మోర్ బటన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇమేజెస్ దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు రీడ్ మోర్ బటన్ అనే ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి.అందులో రీడ్ మోర్ బటన్ అనే ఇమేజ్ ని ఏదైనా సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి.డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఇందాక ప్రిపేర్ చేసిన ఆర్టికల్ కింద సెంటర్లో మీరు ఆ రీడ్ మోర్ బట్టన్ అనే ఇమేజ్ ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది.ఆ ఇమేజ్ పేస్ట్ చేశాక మీరు ఇమేజ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు లింక్ ( 🔗 )అని ఒక సింబల్ కనిపిస్తుంది.

మనం ముందుగా Adsterra అకౌంటు క్రియేట్ చేసుకున్నాం కదా అందులోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు డాష్ బోర్డ్స్ అని మరియు డైరెక్ట్ లింక్స్ అని ఇలా ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు డైరెక్ట్ లింక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ క్రియేట్ డైరెక్ట్ లింక్ అని Green కలర్ లో ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దానిమీద మీరు క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేశాక మీకు డైరెక్ట్ లింక్ క్యాటగిరి అడల్ట్ ఆర్ నాన్ అడల్ట్ అనేసి ఉంటుంది.

మీరు నాన్ అడల్ట్ దానిమీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.తర్వాత మీరు రిమూవ్ క్యాంపెయిన్స్ విత్ అలా దాని కింద ఆప్షన్స్ ఉంటాయి దానికి ఆప్షన్స్ ని ఏది సెలెక్ట్ చేసుకోకుండా మీరు యాడ్ అనే గ్రీన్ కలర్ ఆప్షన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది.

తర్వాత మీకు ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది. దాని కింద మీరు కాపీ లింక్ ని కాపీ చేసుకొని మనం ఇందాక రీడ్ మోర్ బటన్ పెట్టాం కదా అందులో లింక్ ఆప్షన్ ఉంటుంది కదా దానిమీద paste చేయాల్సి ఉంటుంది.
తర్వాత మీరు ఆర్టికల్ కి ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న name ఉంటుంది కదా…The best Leonardo DiCaprio Movies, Ranked అని టైటిల్ పెట్టాల్సి ఉంటుంది.

తర్వాత మనం చేయాల్సిన Work ఏంటి అంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ ఆప్షన్ లో DiCaprio అని టైప్ చేసి search చేయాల్సి ఉంటుంది. తర్వాత గ్రూప్స్ అనే క్యాటగిరి సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీకు చాలా గ్రూప్స్ అనేవి DiCaprio name మీద కనిపిస్తూ ఉంటాయి.

ఒక అకౌంట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ క్రియేట్ పోస్ట్ అనే ఆప్షన్ అకౌంట్లో కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసి మనం ఇందాక క్రియేట్ చేసిన ఆర్టికల్ ఉంటుంది కదా ఆ నేమ్ ఆర్టికల్ ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత రీడ్ హియర్ అని semi colon (; )పెట్టి
మనం ఇందాక గూగుల్ సైట్స్ లో క్రియేట్ చేసుకున్న ఆర్టికల్ ని పబ్లిష్ చేసి దాని లింక్ ని కాపీ చేసుకుని ఇక్కడ రీడ్ హియర్ అనేదాని దగ్గర మీరు లింక్ ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది.మీరు లింక్ ని పేస్ట్ చేశాక ఈ ఆర్టికల్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

మనం గూగుల్ సైట్స్ లో ఆర్టికల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అక్కడ ఆప్షన్స్ లో మీకు Embed code అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే my url and Embed code అని options కనిపిస్తూ ఉంటుంది. Embed code మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.

(ఇక్కడ వరకు వచ్చాక మీరు మళ్ళీ Adsterra అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ వెబ్సైట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు చాలా డిఫరెంట్ లింక్స్ అనేవి కనిపిస్తుంటాయి. అక్కడ 728×90 అనే నంబర్స్ తో మీకు లింక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీరు గెట్ కోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ కోడ్ జనరేట్ అయ్యాక copy code ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.)

మనం ఇందాక Embed code అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా.అక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్న లింక్ అనేది paste చేయాల్సి ఉంటుంది. Paste చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. తర్వాత Insert అనే ఆప్షన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మీరు prepare చేసినా ఆర్టికల్ లో ఎక్కడైనా ఆ యాడ్స్ ని మీరు పెట్టవచ్చు.మీరు గూగుల్ సైట్స్ లో క్రియేట్ చేసిన ఆర్టికల్ ని పబ్లిష్ చేసేయవచ్చు.

For Adsterra Website: Click Here

For more updates,

Follow our Website: Click Here