500 Tech Mahindra Customer Service Associate Jobs

Facebook
WhatsApp
Telegram

Tech Mahindra Customer Service Associate Jobs మీ ఇంటి నుండే ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ఇండియాలో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ TECH MAHINDRA  నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.మొత్తం 500 పోస్టులు ఉన్నాయి.MNC కంపెనీ భారీ పోస్టులు రావడం చాలా అరుదు.ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.మిస్ అవ్వకుండా తప్పకుండా అర్హత ఉన్నవారు అప్లై చెయ్యాలి.ఇంటర్మీడియట్,గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

CUSTOMER SERVICE ASSOCIATE  JOBS 

WORK FROM HOME

కంపెనీ పేరు

TECH MAHINDRA

Job Type: 

 Full Time Job

Vacancies: 

ఇందులో మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.20,000/- జీతం ఇస్తారు.అదనంగా incentives ఇస్తారు.

Company Location: 

Noida

Qualification: 

ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s కి మంచి అవకాశం. Fresher’s,0-3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అందరూ అర్హులే.

Job Location: 

Work From Home

మీ ఇంటి నుండే laptop/desktop ద్వారా  ఉద్యోగం చేయాలి.

Job Role:

  • కస్టమర్ incoming కాల్స్ మాట్లాడాలి.
  • Customer queries and problems solve చెయ్యాలి.

Job Timings: 

Rotational Shift wise ఉంటుంది.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Basic కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • Should be very confident and presentable.

Requirements:

  • Laptop/కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • Windows 10 install చేసి ఉండాలి.
  • Wifi /broadband connection ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను telephonic ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

  

Ask your Doubts

Click here

Apply Online

Click here