పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది.
చాలా చాలా మంచి నోటిఫికేషన్, చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్ లలో ఇది ఒకటి.
AP, తెలంగాణ రెండు రాష్టాల వారు ఈ పోస్టుకు అప్లై చేస్కోవచ్చు, ఎవరైతే అఫిసియల్ డేటా ఎంట్రీ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం గా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఇలాంటి జాబ్స్ ప్రైవేట్ సెక్టార్ లొనే ఎక్కువగా ఉంటాయి, ప్రభుత్వ రంగం లో చాలా చాలా అరుదుగా వస్తుంటాయి.అది కూడా 30 వేలు అంటే చాలా మంచి జీతం అనే చెప్పవచ్చు. వర్క్ కూడా చాలా తక్కువే ఉంటుంది కాబట్టి అర్హత ఉన్నవారు కచ్చితంగా అప్లై చేసుకోండి.
మొక్కలు,జంతువులు సూక్ష్మజీవులు,మానవుల పోషకాహారం మరియు ఉత్పత్తుల అభివృద్ధి వినియోగం ఎంతవరకు జరిగింది,ఎంతవరకు ఉపయోగించారు అనే డేటా వాళ్ళు కలెక్ట్ చేసి మికివ్వడం జరుగుతుంది. వాటిని మీరు ఎంట్రీ చేసి ఒక ఫైల్ రూపంలో టైప్ చేసి భద్రపర్చాల్సి ఉంటుంది.
ఇమెయిల్స్ ప్రిపేర్ చేసి ఇమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ ని జరపాలి.
లెటర్స్ ని ప్రిపేర్ చేయడం లాంటివి చెయ్యాలి.
మీటింగ్స్ లను నోటీస్ చేయడం,ఆ మీటింగ్స్ కి సహాయపడటం చెయ్యాలి.
బయోటెక్నాలజీ అనేది మానవ జీవిత నాణ్యతను పెంచడానికి, ఆ నాణ్యతకు అవసరమయ్యే ఉత్పత్తులను పొందటానికి మరియు ఉత్పత్తి చేయడానికి ఏమేం అవసరమో వాళ్ళు అంచనా వేసి మీకు ఆ సమాచారం చెప్పటం జరుగుతుంది, అది మీరు డేటా రూపంలో ఎంట్రీ చెయ్యాలి.
తద్వారా మన జీవనాన్ని మెరుగుపరచడమే దీని యొక్క ముఖ్య అంతిమ లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది.
మీరు ఎంట్రీ చేసే సమాచారాలలో బయో-ఇంజనీరింగ్ కి సమబందించి ఉండొచ్చు.
బయోప్రోసెస్ టెక్నాలజీ సూత్రాలను ఉపయోగించడం ఉండొచ్చు.
జీవులను జన్యుపరంగా సవరించడం ద్వారా జీవుల నుండి ఉత్పత్తి దిగుబడిని మెరుగుపరచడం ఉండొచ్చు.
ఒకే క్లారిటీ వచ్చింది కాదా.
ఇప్పడు ఈ జాబ్ వచ్చేసి.
డేటా ఎంట్రీ ఆపరేటర్
జీతం
Rs:30,000/- నెలకు
దీనికి గాను మీరు
Graduate degree with
Diploma in IT/Computers. చేసుండాలి.
డేటా ఎంట్రీ అపరేషన్ లో మీకు 3 సవంత్సరాల అనుభవం అనేది ఉండాలి.
ఎలా అప్లై చేసుకోవాలి:-
Application Fee: Rs:1000/-
SC/ST/PH/Women వారికి ఫీజు లేదు
చివరి తేదీ:
29-05-2020 లోపు అప్లై చేసుకోవాలి.