24/7 Customer voice and chat process for freshers undergraduates Apply form

Facebook
WhatsApp
Telegram

 24/7 AI CUSTOMER SUPPORT VOICE AND CHAT PROCESS VACANCIES FOR FRESHERS GRAUATES  UNDERGRADUATES APPLY

JOB OPPORTUNITIES IN INDIA HYDERABAD 2021

హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో  Customer Support Executive Chat విభాగంలో ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్/డిప్లొమా/BE/BTECH/మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


CUSTOMER SUPPORT EXECUTIVE JOBS

HYDERABAD

Job Role:


CUSTOMER SUPPORT EXECUTIVE –  CHAT

(International voice process)

Company location:


హైదరాబాద్

Job Type:


 Full time job 

Salary:

మీ అర్హత, అనుభవం and స్కిల్స్ ఆధారంగా as per company norms జీతం ఉంటుంది.

Qualification:


ఇంటర్మీడియట్/డిప్లొమా/BE/BTECH/post graduates  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:


Freshers లేదా BPO జాబ్ లో అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు

మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి..

Job Location:


WORK FROM OFFICE


HYDERABAD

Job Role:

  • కస్టమర్లతో chat లేదా ఈ మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి.
  • కస్టమర్ queries Chat ద్వారా solve చెయ్యాలి.

Skills Required:

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • Good verbal and written స్కిల్ ఉండాలి.
  • కస్టమర్లకు మర్యాద పూర్వకంగా ఈ మెయిల్ or Chat ద్వారా respond అవ్వాలి.
  • కస్టమర్ యొక్క problems solve చేసే విధంగా ఉండాలి.

Job Timings:


Shift wise ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Selection Process:


అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:


Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Apply online

Click Here

Official website

Click Here

Leave a Comment