పశు సంవర్ధన శాఖ లో
ల్యాబ్ అటెండర్స్ ఉద్యోగాల భర్తీ
మీ స్వస్థలం కడప జిల్లాలో
పదవ తరగతి పూర్తి చేసిన కడప జిల్లా వాసులకు అద్భుత అవకాశం. Andhra Pradesh ప్రభుత్వం పశు సంవర్ధన శాఖలోని 09 ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన SSC PASS అయిన అభ్యర్థులు మార్చి 20 వరకు దరఖాస్తు చెయ్యాలి.
పశు సంవర్థన శాఖ LAB ATTENDENTS (కడప వై యస్ ఆర్ జిల్లా) ఆంధ్ర ప్రదేశ్ | |||||||
Application Fee రూ.100/- | |||||||
Important Dates Start Date: మార్చి 06, 2020 Last Date: మార్చి 20, 2020 (సాయంత్రం 5 గంటల వరకు) | |||||||
Age Limit 18 – 42 సంవత్సరాలు (Age Relaxation Applicable as per Reservation) | |||||||
Vacancies మొత్తం ఖాళీలు: 09 | |||||||
Category | OC (G) | OC (W) | BC- A (W) | SC (G) | SC (W) | ST (W) | VH (W) |
No.of.posts | 3 | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
Education Qualification 10th Pass ( కడప జిల్లా వాసులు మాత్రమే అర్హులు) |