Search
Close this search box.
10th Pass and No Experience Jobs

2000+ Data Entry Clerk ఉద్యోగాలు | Free Laptop + Wifi + Insurance |10th Pass and No Experience Jobs

Facebook
WhatsApp
Telegram

10th Pass and No Experience Jobs | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈరోజు మనం ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

10th Pass and No Experience Jobs

Company name:

  • మనం తెలుసుకుంటున్న జాబ్ opportunity Adani company నుంచి వచ్చింది.

10th Pass and No Experience Jobs | Job Designation:

  • Data Entry & Clerk కోసం Adani కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

10th Pass and No Experience Jobs | Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యో గం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కంపెనీ నిబంధనల ప్రకారం గా జీతం ఇస్తారు.

10th Pass and No Experience Jobs | Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే 10th class కంప్లీట్ చేసి ఉండాలి.

10th Pass and No Experience Jobs | Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

Job Timings:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థులకు రెండు నుంచి నాలుగు గంటల వరకు మాత్రమే వర్క్ ఉంటుంది.

Gender :

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి male, female అందరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

10th Pass and No Experience Jobs | Job Responsibilities:

  • కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫైల్స్ నుంచి జాగ్రత్తగా డేటాను ఎంటర్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్లో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • డేటాను రివ్యూ చేయడం.
  • కంప్లీట్ అయిన వర్క్ ఫైల్స్ అన్ని జాగ్రత్తగా పెట్టడం.
  • డేటా ప్రోగ్రాం టెక్నిక్స్ మరియు ప్రొసీజర్స్ ని అప్లై చేసే విధంగా ఉండాలి.
  • ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి.
  • ఈ జాబ్ లో జాయిన్ అయినా కాండిడేట్స్ పైన మెన్షన్ చేసి ఉన్న వర్క్స్ చేయాల్సి ఉంటుంది.

Required Skills:

  • Office clerk, administrative duties, MS Office , data programs, data entry skill

Job Location:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Other details:

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
  • అలాగే రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు లింక్డ్ ఇన్ మరియు ట్విట్టర్ ద్వారా కూడా అప్లై చేయగలరు.

💥 Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post