10th/12th Pass WFH Jobs 2024

10th/12th Pass WFH Jobs 2024 | Part time గా రోజుకు 1000 రూపాయలు ఇస్తారు

Facebook
WhatsApp
Telegram

10th/12th Pass WFH Jobs 2024 | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! RWS నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

10th/12th Pass WFH Jobs 2024

Recruitment Agency:

  • RWS నుంచి కొత్త ఉద్యోగ అవకాశం రావడం జరిగింది.

10th/12th Pass WFH Jobs 2024 | Job Designation:

  • Evaluater role కోసం RWS రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

10th/12th Pass WFH Jobs 2024 |Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి daily 1,000/- జీతం ఇస్తారు.

Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి 10th/12th/Graduation పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

Gender:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

10th/12th Pass WFH Jobs 2024 |Job Responsibilities:

  • Social media సైట్‌లు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు మరిన్నింటి ద్వారా ఉపయోగించే all data ను మెరుగుపరచడానికి టెక్స్ట్, ఆడియో, చిత్రాలు మరియు వీడియోలపై అభిప్రాయాన్ని అందించాలి.

Required Skills:

  • Communication Skills
  • Negotiation Skills

States from which applications are invited:

Andhra Pradesh, Telangana etc

Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.

How to Apply:

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
  • Apply Link:Click Here

📢 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ job Post లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
  • అలాగే మన వెబ్సైట్లో ప్రతిరోజు వర్క్ ఫ్రం హోం జాబ్ కి సంబంధించిన updates ఇస్తూ ఉన్నాం.కాబట్టి ఈ వెబ్సైట్ని తప్పకుండా ఫాలో అవ్వండి,జాబ్ కొట్టండి.

For More updates,

Follow our Website: Click Here