Search
Close this search box.
10th పాస్ అయిన వారికి డైరెక్ట్ జాబ్స్

10th పాస్ అయిన వారికి డైరెక్ట్ జాబ్స్ | 10th Pass & No Exp Jobs | Office Assistant Jobs 2024

Facebook
WhatsApp
Telegram

10th పాస్ అయిన వారికి డైరెక్ట్ జాబ్స్ |10th Pass & No Exp Jobs | Office Assistant Jobs 2024 | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈరోజు మనం ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

10th పాస్ అయిన వారికి డైరెక్ట్ జాబ్స్

Company name:

  • మనం తెలుసుకుంటున్న జాబ్ opportunity Good Way Foundation Company నుంచి వచ్చింది.

10th పాస్ అయిన వారికి డైరెక్ట్ జాబ్స్ | Job Designation:

  • Office Assistant job కోసం Good Way Foundation కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

10th పాస్ అయిన వారికి డైరెక్ట్ జాబ్స్ | Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కంపెనీ నిబంధనల ప్రకారం గా నెలకు 10,000 జీతం ఇస్తారు.
  • అలాగే ఫుడ్ అండ్ ఆకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు.

10th పాస్ అయిన వారికి డైరెక్ట్ జాబ్స్ | Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి 10th మరియు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

10th పాస్ అయిన వారికి డైరెక్ట్ జాబ్స్ | Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు.
  • ప్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Gender :

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Required Skills:

  • Communication Skills,
  • General office skills
  • Planning skills

Districts from which applications are invited:

  • Adilabad (Rural), Adilabad (Urban), Bazarhatnoor,Bela,etc

Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.
  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
  • మీరు కంపెనీ వాళ్ళకి వాట్సప్ లో resume ని షేర్ చేసిన తర్వాత మేము Nithra app లో చూసి మీకు రెస్యూమ్ పెట్టాము అని చెప్పండి.
  • Contact via WhatsApp (WhatsApp only)

💥 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post