వెంటనే మీకు WFH జాబ్ ఇస్తారు | Career Associate jobs 2024 | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈరోజు మనం ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
వెంటనే మీకు WFH జాబ్ ఇస్తారు | Company name:
- మనం తెలుసుకుంటున్న జాబ్ opportunity Scale company నుంచి వచ్చింది.
వెంటనే మీకు WFH జాబ్ ఇస్తారు | Job Designation:
- Career Associate jobs కోసం Scale కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.
వెంటనే మీకు WFH జాబ్ ఇస్తారు | Salary Details:
- ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కంపెనీ నిబంధనల ప్రకారం గా నెలకు 5000 జీతం ఇస్తారు.
Educational Qualification:
- ఈ కంపెనీలో జాబ్ కి డిగ్రీ మరియు పీజీ చదువుతున్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.
Experience:
- ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు.
Job Timings:
- ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థులకు రెండు నుంచి 03 గంటల వరకు మాత్రమే వర్క్ ఉంటుంది.
- వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేస్తే చాలు.
Gender :
- ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి Male, Female అందరూ అప్లై చేసుకోవచ్చు.
Marital Status:
- ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.
Job Responsibilities:
- జాబ్ సీకర్ తరపున అప్లికేషన్ ఫార్మ్స్ సబ్మిట్ చేయాలి.
- జాబ్ సీకర్స్ తో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి.
- కంపెనీలో చెప్పే విషయాలు అన్నీ కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి.ఎవరికి చెప్పకూడదు.
- జాబ్స్ సీకర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఎప్పుడు confidential గా ఉంచాలి.
Required Skills:
- Communication Skills, verbal & Written Skills,Multitask, Prioritise Works
Job Location:
- ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థులు చక్కగా ఇంటి దగ్గర నుంచి పనిచేయవచ్చు.
వెంటనే మీకు WFH జాబ్ ఇస్తారు | Other details:
- ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
Apply for Career Associate job:Click Here
💥 Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి
For More updates,
Follow our Website: Click Here