అర్హత:- 10th క్లాస్
వయస్సు:-18 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారు.
శాలరీ:- 10000 to 15000
వేకెన్సీ:- 6
ఎం పని ఉంటుంది:-
◆ ఈ కంపెనీ లో పిజ్జా తయారు చేయాలి ◆ పిజ్జా తయారు చెయ్యడం రాకపోయిన మేమే ట్రైనింగ్ ఇచ్చి పిజ్జా తయారు చేయిస్తాము
జాబ్ టైమింగ్స్:-9.30am to 6.30pm Monday to Saturday Sunday Day Week off
ఏమేం తీసుకోరావాలి:-
1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
జాబ్ అడ్రస్:- kavvuri hills, మాదాపూర్, హైదరాబాద్.
ఆఫీస్ అడ్డ్రస్సు:- kavvuri hills, మాదాపూర్, హైదరాబాద్ .
మీ ప్రశ్నలు:-
1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .
2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు
3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచా
ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.
5. కాంటాక్ట్ నెంబర్ :పైన About Page లో చూడగలరు.
సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి