ఒక్క ఈ దసరా పండుగ తో 50000 సంపాదించడం ఎలా? : అది కూడా మీ మొబైల్ తోనే. ఒకే ఒక్క ఫైల్ ఇస్తాము ఆ ఫైల్ ని Copy చేసుకొని మేము చెప్పినట్టు ప్రాసెస్ ని ఫాలో అయితే సరిపోతుంది.ఇంట్లో ఉండి మొబైల్ తో చేస్తూ సంపాదించవచ్చు.
అలాగే ఇక్కడ – వినాయక చవితి,దసరా, దీపావళి, ఉగాది ప్రతి పండుగలకి సంబందించి డబ్బులు సంపాదించడానికి కోడ్ లను మేము తయారు చేస్తున్నాము, ఒక్కొక్కటిగా మీకు అందిస్తాము.ప్రతి పండుగలకు ముందు కొద్ది రోజులు ఈ వర్క్ చేస్తే చాలు.
File size
Ganesh Chathurati Working Code – Click Here
Dussehra Working Code – Click Here
- Earn Money with Krishnashtami -2023 – త్వరలో
- Earn Money with Vinayaka Chavithi 2023 – Click here
- Earn Money with Dussehra 2023 – Click here
- Earn Money with Diwali – 2023 – Check above
- Earn Money with Sankranthi – 2023-24 –Soon
- Earn Money with Ugadi 2024 – Soon
నేను ఎలా ఈ వర్క్ చేస్తున్నానో అదే మీకు చూపిస్తాను,ఇది మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ,ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయండి.వారు పార్ట్ టైమ్ గా చేసుకుంటూ సంపాదించుకుంటారు. ఒకవేళ స్టూడెంట్ అయితే కచ్చితంగా చెప్పండి వారి బుక్స్ కి ,పాకెట్ మనీకి ఇలా చాలా వాటికి ఉపయోగపడుతుంది.
Payment Proof :
నేను చేసిన ఈ వర్క్ యొక్క పేమెంట్ ప్రూఫ్ చూడండి – $79.58 అంటే = మన ఇండియన్ రూపీస్ లో 6600 ,ఇది కేవలం 10 రోజుల్లో సంపాదించిన పేమెంట్ ప్రూఫ్.
నెక్స్ట్ ఇక్కడ క్రింద ఈ ఇమేజ్ చూడండి మన మిత్రుడు పది డాలర్లు సంపాదించుకున్నట్టు Yllinx Account లో చూడవచ్చు.అంటే మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే – Rs.800 రూపాయాలు అనమాట, ఇది ఒక్కరోజులో సంపాదించవచ్చు ,లేదా ఒక గంటలో కూడా సంపాదించవచ్చు.
డబ్బులు ఎక్కువ సంపాదించడానికి – అలాగే తొందరగా సంపాదించడానికి లాస్ట్ లో ఒక చిన్న ట్రిక్ ఒకటి చెప్తాను చూడండి. మన యొక్క ఈ స్క్రిప్ట్ వైరల్ అయితే కేవలం రెండు మూడు రోజుల్లోనే 1 lakh వరకు సంపాదించుకోవచ్చు.అది ఎలా సాధ్యమో పూర్తిగా నేను మీకు ఇందులో తెలియజేస్తున్నాను.
నేను చెప్తున్నది మీరు నిదానంగా చదివి అర్థం చేసుకున్నట్లయితే మీ ఇన్కమ్ ని మీరు నా కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు.ఇది మాత్రం 100% నమ్మదగినది.నేను మీకు డబ్బు సంపాదించుకునే ఒక ఆయుదం ఇవ్వబోతున్నాను , దీనితోనే మీరు డబ్బులు సంపాదించబోతున్నారు.మీకు ఇక్కడ ఈ ఆయుదాన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు నేర్పిస్తాను.
దసరా పండుగ తో 50000 సంపాదించడం ఎలా? వర్క్ ప్రాసెస్ ఏమిటి?
మిలొ ఆల్రెడీ ఈ వర్క్ చేస్తున్నారు ఉంటే నో ప్రాబ్లం ,కానీ కొత్తగా ఈ వర్క్ ని ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారు లేదా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారు అంటే కొత్త వారికి దీని గురించిన ప్రాసెస్ ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పేది మీరు ఇంకా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది.
వర్క్ ప్రాసెస్ :
- మొదట మీరందరూ చేయాల్సింది ఈ లింక్ ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి – blogspot.com
- ఓపెన్ చేశాక New blog option పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- అక్కడ క్రియేట్ న్యూ blog అనే దాని పైన క్లిక్ చేశాక,అక్కడ –
- vijayadashami2023,
- vijayadashamioct2023,
- vijayadashamifestival2023
- durga matha
నవమి, దుర్గాష్టమి ఇలా దుర్గా మాత పేరు మీదే, అలా ఏ పండుగ ఉంటే ఆ పండుగ name అనేది టైపు చేయాలి.
ఎగ్జాంపుల్;
మనం ఇక్కడ మెన్షన్ చేసింది vijayadashami కాబట్టి అక్కడ vijayadashami తర్వాత ఇయర్ అనేది 2023 అని పెట్టుకోవాలి. – vijayadashami2023
అయితే ఇక్కడ అందరికీ ఈ పేర్లు అవైలబుల్ లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు లేకపోతే – ఆల్టర్నేట్ గా vijayadashamioct 2023 ,లేదా vijayadashamipooja2023 ,ఇలా ఇంకా ఏదైనా చిన్న పదాన్ని కలిపి క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది.
Ex: vijayadashami2023 already నేను తీస్కున్నాను కాబట్టి మీకు ఈ నేమ్ available లో చూపించదు, సొ దీనికి మీరు ,మీరు durgashtami2023 అని ఇలా కొంచెం చేంజ్ చేసి తీసుకొండి,ఒకరు ఇలా తీసుకున్న అడ్రస్ ని మళ్ళీ మరో వ్యక్తి తీసుకోలేరు ,ఏదోక వర్డ్ చేంజ్ చేస్తూ తీస్కోవాలి.అందరికీ అర్థమయ్యిందనుకుంటాను.
Ex: durgashtami,vijaya dashami ,dusshera ఇలా ఈ పదాలకి వేరే ఏమైనా కలుపుకొండి.
నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ,ఇలా name ఏదైనా Enter చేసాక Next save ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
తర్వాత లెఫ్ట్ సైడ్ theme ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.అయితే mobile లో చేసేటపుడు ఇలా కనిపించదు.అందుకే మీరు mobile లో చేసేటపుడు,మీ Google Chrome Browser లో Desktop site మోడ్ ఇలా ఆన్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ లాస్ట్ లో Simple Blog theme అని కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ Apply అని కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.తర్వాత got it అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
తర్వాత మనం చేయవాల్సింది Customize – దాని కోసం మీరు Customize ఆప్షన్ వద్ద చిన్న Down Arrow> ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే అక్కడ Mobile Settings అనే ఆప్షన్ ఉంటుంది.
అక్కడ మీరు Desktop Site Mode ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.తర్వాత Save ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
మళ్ళీ Customize అనే ఆప్షన్ వద్ద చిన్న arrow ఒకటి కనిపిస్తుంది క్లిక్ చేయాలి – Switch to first generation classic theme ని క్లిక్ చేయాలి.తరువాత switch without a Backup అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
తర్వాత EDIT (HTML) అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ఛిన్న Down arrow ని క్లిక్ చేసి Change navbar ని క్లిక్ చేయాలి అందులో off అనే ఆప్షన్ ని క్లిక్ చేసి save చేయాలి.
ఇపుడు ఈ App ని డౌన్లోడ్ చేయండి / లేదా Google docs వాడండి – Download App
Note: Laptop or Computer ఉంటే ఎలాంటి app డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఈ Main File Download చేసుకోవాలి – ఇదే మీ డబ్బు సంపాదించే ఆయుదం.
Download Here
File size
డౌన్లోడ్ చేశాక – ఆ ఫైల్ ని ఇందాక డౌన్లోడ్ చేసినటువంటి app లో open చేయండి.లేదా మీ మొబైల్ లో ఉన్న వేరే ఏ app తో అయిన ఓపెన్ చేసుకోవచ్చు – google docs లో కూడా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కనిపిస్తున్న కోడ్ లో
Ads అని టెక్స్ట్ ఉంటుంది – ఈ యాడ్స్ అని ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ లో మీ ad కోడ్ ని తీసకొచ్చి పేస్ట్ చేయాలి.
మీరు ఇక్కడ ఈ app లో పేస్ట్ చేసిన సరిపోతుంది లేదా బ్లాగర్ నుంచి చేసిన సరిపోతుంది,ఆ ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి.
ముందు ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకోండి.ads కోడ్ add చేసుకొని అయిన కాపీ చేయవచ్చు లేదా ads కోడ్ యాడ్ చేయకుండా అయిన కాపీ చేయవచ్చు.
ఇపుడు నేను ads కోడ్ ని add చేయకుండానే ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. తర్వాత మళ్లీ మీరు blogger ఓపెన్ చేసి Edit HTML ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని Select All అని చేసుకోవాలి లేదా Control A చేసి Control V చేసి పేస్ట్ చేయాలి.Mobile లో కూడా అంతే ఈ కోడ్ మొత్తాన్ని keyboard సహాయంతో తీసేయాలి. తరువాత మనం కాపీ చేసుకున్న కోడ్ ని పేస్ట్ చేసి save చేయాలి అంతే.now చూడండి almost 90% వర్క్ కొంప్లీట్ ఐనట్టే.
తర్వాత view blog అనే ఆప్షన్ మీద click చేసి చూడండి.మీరు ఇప్పటివరకు చేసిన వర్క్ లో ఎలాంటి తప్పులు లేకపోతే ఇలా కనిపిస్తుంది మీ బ్లాగ్.
ఇక్కడ పైన చూడండి Enter Your Name Box లో మీ పేరు ఎంటర్ చేసి ok మీద క్లిక్ చేసి చూడండి – నేను Durga Maatha అని ఇచ్చాము.మీరు మీ పేరు ఇవ్వండి, మీ పేరుతో wish అనేది ఈ క్రింది ఫోటోలో ఉన్న విధంగా క్రియేట్ అవుతుంది.ఇక్కడివరకు ఈ వర్క్ సక్సెస్ ఐనట్టే.
తర్వాత మనకు డబ్బులు రావడానికి ఏం చేయాలో చూడండి
డానికి మనం Adsterra website లో Account ఓపెన్ చేసుకోవలసి ఉంటుంది.ఇది మీకు link ఇచ్చాము చూడండి.
Adsterra Create Account కోసం ఇక్కడ క్లిక్ చేయండి
File size
ఇక్కడ పైన కనిపిస్తున్న వెబ్సైట్ లింకు ని ఓపెన్ చేశాక మీరు ఆ వెబ్సైట్ కి వస్తారు – అక్కడ మీకు Sign As a Publisher గా మీ వివరాలతో Account క్రియేట్ చేసుకుంటారు.
Compleet అకౌంటు ఎలా క్రియేట్ చేసుకోవడం ఎలా – Click Here (full process Video )
Account క్రియేట్ చేశాక ,నెక్స్ట్ ఈ వెబ్సైట్ లో చూడండి ముందుగా Ad New Website అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
తరువాత అకడున్న ఫారం లో మీ Blogger ని view blog చేసి పైన వచ్చిన ఈ url ని copy చేసి ఇక్కడ paste చేయాల్సి ఉంటుంది.
తర్వాత వెబ్సైట్ క్యాటగిరి ఆప్షన్ దగ్గర other అని సెలెక్ట్ చేయండి
తర్వాత Available Ad Units దగ్గర Popunder అనే ఆప్షన్ ని క్లిక్ చేసి Add అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
తరువాత Websites అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి – పైకి స్క్రోల్ చేస్తే కింద మీరు Add చేసిన మీ Blogger Name కనిపిస్తుంది.
ఆ website name / blogger name పక్కనే down arrow ఒకటి కనిపిస్తూ ఉంటుంది – ఆ arrow ని క్లిక్ చేయండి.
అక్కడ మీకు Get code అనే ఆప్షన్ కనిపిస్తుంది.క్లిక్ చేయండి – మీకు ఒక Code form అవుతుంది – ఆ కోడ్ ని Copy చేసుకోండి.
ఇపుడు Blogger open చేయండి
Edit html ని క్లిక్ చేయండి
ఇందులో చూడండి,ఆ కోడ్ మొత్తంలో ఎక్కడైన జస్ట్ క్లిక్ చేయండి చాలు ఇంకేం చేయవద్దు – ఒకవేళ మీ వద్ద ల్యాప్టాప్ లేదా కంప్యూటరు అయితే
Control +F చేయండి.అక్కడ మీకు Search Bar వస్తుంది- అందులో ads code అని సర్చ్ చేయండి.
తరువాత మీరు కాపీ చేసిన code ని జాగ్రత్తగా ఎక్కడ ఏ చిన్న వర్డ్ కూడా రిమూవ్ చేయకుండా 2 ప్లేస్ లో యాడ్ కోడ్ ని పేస్ట్ చేసి పైన సేవ్ చేయండి.
తరువాత చూడండి,మనం ఇంక ఎక్కువ డబ్బులు సంపాదించడానికి, మళ్ళీ మీరు మరో అకౌంటు ని క్రియేట్ చేసుకోవాలి.అదే Yllinks
Yllix Account కోసం ఇక్కడ క్లిక్ చేయండి
File size
Account create చేసుకోవడం కోసం పైన ఇచ్చినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయండి,Website Open అయ్యాక – పైన మీకు Publisher అని కనిపిస్తుంది – పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్ లో మీకు అకౌంటు క్రియేట్ చేసుకోవడానికి మీ పేరు ,ఈమెయిల్ తో అకౌంటు క్రియేట్ చేసుకోమని అడుగుతుంది.
తరువాత నెక్స్ట్ పేజీ లో మీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ detailes లో paypal సెలెక్ట్ చేసుకోవాలి.
ఎందుకు Payapl అంటే paypal లోనే Money withdraw చేసుకోవాలి కాబట్టి ,అందరూ paypal అక్కౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి.
2 నిమిషాల్లో Free Paypal అకౌంటు క్రియేట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియొ చూడండి – Click here
మీ వివరాలు add చేశాక సేవ్ చేసుకోవాలి.
తర్వాత Dashboard పైన Ad tags ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వెబ్సైట్ టైప్ అని అడుగుతుంది అక్కడ Main stream (non adult) అని select చేయాలి.
తర్వాత Get Ad tag ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇలా ఒక కోడ్ వస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి.
తర్వాత blogger కి రండి – edit html ని click చేసి Remaining 2 ad code ఖాళీ గా ఉన్నవి కదా అక్కడ పేస్ట్ చేసి పైన సేవ్ చేసుకోండి.
చివరిగా ఫాస్ట్ గా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే ఏం చేయాలి?
Free Method: (Whatsapp గ్రూప్స్,Facebook groups లలో పోస్ట్ చేయండి – అలాగే టెలిగ్రాం)
Facebook Groups కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click Here
మీరు వాట్సాప్ గ్రూప్స్ లో కూడా మీ లింక్ ని మీరు ప్రమోట్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు గూగుల్ లో Free Whatsapp Groups అని టైప్ చేసి search చేయండి. అక్కడ కొన్ని పబ్లిక్ అకౌంట్స్ ఉంటాయి అందులో మీరు జాయిన్ అయ్యీ ఈ లింక్స్ ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు.
అక్కడ ఎవరైతే మీ లింక్స్ ని క్లిక్ చేస్తూ ఉంటారు దాని ద్వారా కూడా మీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది.అలాగే టెలిగ్రామ్ లో కూడా ఎన్నో గ్రూప్స్ ఉంటూ ఉంటాయి అందులో మీరు జాయిన్ అయ్యీ అక్కడ మీ లింక్ ని షేర్ చేస్తూ మీరు ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు.
Paid Method : ( 50.100 Rupess తో – 500,1000 సంపాదించవచ్చు కానీ ఇది మీకు నచ్చితేనే లేదంటే పైన చెప్పినటువంటి ఫ్రీ పద్ధతి లో చేసుకోండి)
మీరు ఇంస్టాగ్రామ్ లోకి వెళ్లి అక్కడ ఎవరికైతే ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారో వారిని అడిగి మీరు మీ బ్లాగ్ లింక్ ని వాళ్ళ స్టోరీలో పెడితే కొంత అమౌంట్ ఇస్తామంటూ వారిని రెఫర్ చేయమని అడగండి.
అప్పుడు వారు వారి స్టోరీలో మెన్షన్ చేసినప్పుడు ఎంతమంది అయితే ఆ స్టోరీని క్లిక్ చేస్తూ ఉంటారో దాని ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. పెద్దగా ఇన్కమ్ రావాలని ఆశించినప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడంలో తప్పులేదు అనేది నా అభిప్రాయం .కానీ స్టార్టింగ్ లో మీరొక 100 రూపాయలతో చేసి చూడండి – 500 నుంచి 1000 రూపాయలు వస్తే, మళ్ళీ ఒక 100 రూపాయలతో చేసుకోండి.
ఇదే ఈరోజు ఇంట్లో ఉండి మొబైల్ ద్వారా సంపాదించడానికి ,నేను మీకు నేర్పిన ఒక స్కిల్,దీనిని ఉపయోగించి మీరు మీ way లో కష్టపడి ఇంకా అదనంగా కూడా డబ్బులు సంపాదించవచ్చు.ధన్యవాదాలు.