గురుకుల ఇంగ్లీష్ మీడియం లో ప్రవేశాలు
మహాత్మ జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులలో ఇంగ్లీష్ మీడియం లో బాలబాలికల ప్రవేశాల కొరకు 12-07-2020 చివరి తేదీ.
దరఖాస్తు చేసుకోడానికి ఈ లింక్ ని క్లిక్ చేయండి👇👇
Application 👉Apply Gurukula Seat