ఉచితంగా శిక్షణ ,ఫుడ్ ఇచ్చి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు.

Facebook
WhatsApp
Telegram
ఉచితంగా శిక్షణ ఇచ్చి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు.
(NGO)

మీరు శిక్షణ పొందిన తరువాత,ఏ ఏ ప్లేస్ లలో జాబ్స్ ఇస్తారు.
తెలంగాణ లో మొత్తం 11 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి.
ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు, ఎక్కడైనా కూడా చేస్కోవచ్చు.

👉ఒక్క బ్యాచ్ కి 40 మెంబెర్స్
(2 బ్యాచెస్ నడుస్థాయి)

👉మీరు శిక్షణ పొందిన తరువాత,ఏ ఏ ప్లేస్ లలో జాబ్స్ ఉంటాయి.
వెళ్లిన ప్రతి ఒక్కరికి మంచి జీతంతో శాలరీ వస్తుంది.

📌గూగుల్ లో
📌ఎయిర్ హోస్టెస్ కి
📌HOSPITALITY;-హోటల్ మేనేజ్మెంట్
📌బ్యూటీసీయన్ ( గర్ల్స్)
📌Electrician
📌హెల్త్ కేర్ (నర్సింగ్) హోమ్ కేర్.
📌ఆటోమాటివ్ (బైక్ & కార్ మెకానిక్)

ఎన్ని రోజులు:-

📌అన్ని 2 నెలలు
📌హెల్త్ కేర్ ఒక్కటి 75 రోజులు ఉంటుంది

ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ:-

📌నిజామాబాద్(వర్ణి)
 (హోటల్ మేనేజ్మెంట్,

📌నాగోల్(బండ్లగుడ)

హోటల్ మేనేజ్మెంట్
హెల్త్ కేర్
Automotive (4 Wheeler)

📌వరంగల్ (భీమవరం)
మొత్తం ఫ్రీ.నో ఫీజు
Automotive (2 Wheeler)

📌షాదనగర్.

హొటల్ మేనేజ్మెంట్,

📌అల్మాస్  గూడ హైదరాబాద్
బ్యూటీసీయన్, Electrician

📌భద్రాచలం, కొత్తగూడెం
బ్యూటీసీయన్
బూర్గంపాడు:-Electrician

📌మెదక్ ,దండుపల్లి
Electrician

జాబ్స్ ఏముంటాయి:-

కోర్స్ అయిపోయిన 5 రోజులలోనే జాబ్ పొందడం జరుగుతుంది.

(a).ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసినవారికి.

📌హైద్రాబాద్,
📌విజయవాడ,
📌బెంగళూర్
📌వైజాగ్ లలో జాబ్స్ ఉంటాయి.
📌గూగుల్,
📌ఎయిర్ హోస్టెస్ లలో ,అండ్
📌రామోజీ ఫిల్మ్ సిటీస్,
📌3 స్టార్,5 స్టార్ రిసార్ట్స్ లలో డ్యూటీ ఉంటుంది

ఎం ఆపని ఉంటుంది:

ఒక్కో వ్దివిభాగంలో ఒక్కో వర్క్ కాబట్టి అది మీకు ట్రైనింగ్ లో నేర్పిస్తారు.కింద కాల్ రికార్డ్ వినండి. పెట్టాను.

📌HOSPITALITY;-హోటల్ మేనేజ్మెంట్
📌బ్యూటీసీయన్
📌Electrician

📌హెల్త్ కేర్ (నర్సింగ్) హోమ్ కేర్.

(అమ్మ హాస్పిటల్, మల్టి స్పెషాలిటీ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలో వర్క్ ఉంటుంది)

కోర్స్ లో ఎలా జాయిన్ అవ్వాలి:-

అన్నిటికి ఒక నెంబర్ ఇస్తాను. ఆ సర్ తో మాట్లాడి వెళ్ళండి.ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోండి.

శాలరీ ఏముంటుంది:-9500/- నుంచి 14000/- ఉంటుంది.

అర్హత:-10TH ఇంటర్,డిగ్రీ ఏదైనా పర్లేదు.
వయసు:-18 నుంచి 30 సవంత్సరాలు ఉండాలి.

డ్యూటీ గంటలు:- 8 గంటలు 1 గంట లంచ్

ఫుడ్ + రూం:

గమనిక :- ట్రైనింగ్ లోను ,జాబ్ వచ్చాక జాబ్ లోను ఫుడ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే
👉హాస్పిటాలిటీ వారికి ఫ్రీ ఫుడ్ ,రూమ్ ఫ్రీ ఉంటుంది.
👉మిగతా వారికి రూం ,గ్యాస్ ఇస్తారు.

👉Electrician వారికి ఏముండదు

ఏమేం తీస్కొరావాలి:-
📌ssc,
📌ఇంటర్,
📌డిగ్రీ
📌2 ఫొటోస్
📌ఆధార్ కార్డ్
ఇంకా ఏమైనా సరిఫికెట్లు ఉంటే తీసుకొని వెళ్ళండి.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:-

అవును 1000/- అడ్మిషన్ ఫీజు ఉంటుంది. ఇది గవర్నమెంట్ అయిన యూనిఫామ్ కొరకు తీస్కుంటారు.

కానీ వరంగల్ లో ట్రైనింగ్ తీసుకుందాము అనుకునేవారికి ఎలాంటి అమౌంట్ తీసుకోరు. ఒకసారి సర్ తో మాట్లాడండి, మీకు పూర్తిగా అర్థం అవుతది.

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-🚫

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా:-🚫

5.ఎలా కలవాలి :-

కింద నెంబర్ ఇస్తున్నాను ఇంట్రస్ట్ ఉన్నవారు కాల్ చెయ్యండి.
రెస్పెక్ట్ గా మాట్లాడండి

కాల్ రికార్డింగ్ కూడా పెడుతున్నాను ,కాల్ చేసెకంటే ముందు మొత్తం వినండి .👇👇

📞

Leave a Comment